కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జూన్‌ పేజీ 3
  • యెహోవాను నమ్మండి, మంచిని చేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను నమ్మండి, మంచిని చేయండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • “యెహోవానుబట్టి సంతోషించుము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • కీర్తన 37:4—‘యెహోవాను బట్టి సంతోషించు’
    బైబిలు వచనాల వివరణ
  • అంతం సమీపిస్తుండగా యెహోవాపై నమ్మకముంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • సంతోషకరమైన జీవితానికి నమ్మకం ఆవశ్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జూన్‌ పేజీ 3

దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 34-37

యెహోవాను నమ్మండి, మంచిని చేయండి

“దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము”

37:1,2

  • చెడ్డవాళ్లు తాత్కాలికంగా అనుభవించే సంతోషాన్ని చూసి యెహోవా సేవ నుండి మీ దృష్టి మళ్లనివ్వకండి. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, లక్ష్యాలపై మనసు పెట్టండి

“యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము”

37:3

  • ఎలాంటి సందేహాలు, సమస్యలు వచ్చినా యెహోవా తోడుగా ఉంటాడని నమ్మండి. మీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు

  • అవకాశం దొరికిన ప్రతీసారి దేవుని రాజ్య సువార్తను ప్రకటించండి

“యెహోవానుబట్టి సంతోషించుము”

37:4

  • యెహోవాను ఇంకా బాగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించేందుకు ప్రతి రోజు ఒక సమయాన్ని పెట్టుకోండి

“నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము”

37:5, 6

  • ఏ సమస్య వచ్చినా తట్టుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడని పూర్తిగా నమ్మండి

  • వ్యతిరేకత, శ్రమలు, అవమానాలు ఎదురౌతున్నా మంచితనం చూపిస్తూ ఉండండి

“యెహోవా యెదుట మౌనముగానుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము”

37:7-9

  • తొందరపాటు పనులు చేసి యెహోవాతో మీ సంబంధాన్ని పాడు చేసుకోకండి, మీ సంతోషాన్ని కోల్పోకండి

“దీనులు భూమిని స్వతంత్రించుకొందురు”

37:10, 11

  • సాత్వికంగా ఉండండి, మీరు అనుభవించే అన్యాయాన్ని యెహోవా తీసివేస్తాడని వినయంగా ఎదురు చూడండి

  • దేవుడు వాగ్దానం చేసిన కొత్త లోకం చాలా దగ్గర్లో ఉంది. ఆ లోకం గురించి తోటి ఆరాధకులకు, బాధలో మునిగిపోయిన వాళ్లకు చెప్తూ ఓదార్చండి

దూత చేతులు పరదైసు భూమిపై చూపి ఉన్నాయి

మెస్సీయ రాజ్యం చెప్పలేనన్ని ఆశీర్వాదాలను తీసుకువస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి