కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/14 పేజీలు 2-9
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—2014
మన రాజ్య పరిచర్య—2014
km 4/14 పేజీలు 2-9

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

2014 ఏప్రిల్‌ 28తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం.

  1. పోతీఫరు భార్య ప్రలోభపెట్టినప్పుడు, పారిపోవడానికి యోసేపుకు ఏది సహాయం చేసింది? (ఆది. 39:7-12) [మార్చి 3, w13 2/15 4వ పేజీ, 6వ పేరా; w07 10/15 23వ పేజీ, 16వ పేరా]

  2. అన్యాయం, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లకు యోసేపు ఎందుకు మంచి ఆదర్శం? (ఆది. 41:14, 39, 40) [మార్చి 10, w04 1/15 29వ పేజీ, 6వ పేరా; w04 6/1 20వ పేజీ, 4వ పేరా]

  3. యోసేపు, తన అన్నలతో సమాధానంగా ఉండాలని అనుకుంటున్నట్లు ఎలా చూపించాడు? [మార్చి 17, w11 8/15 26వ పేజీ, 16-17 పేరాలు]

  4. ఆదికాండము 49:19⁠లోని మాటలు నేడు మనకెలా సరిపోతాయి? [మార్చి 24, w04 6/1 15-16 పేజీలు, 5-8 పేరాలు]

  5. నిర్గమకాండము 3:7-10, యెహోవా గురించి ఏమి చెబుతుంది? [మార్చి 31, w09 7/1 32వ పేజీ, 3-6 పేరాలు]

  6. మోషే కాలంలో, యెహోవా తన పేరుకు తగినట్లు ఎలా జీవించాడు? (నిర్గ. 3:14, 15) [మార్చి 31, w13 3/15 25వ పేజీ, 5-6 పేరాలు]

  7. నిర్గమకాండము 7:1⁠లో చెప్పినట్లు, మోషే “ఫరోకు దేవునిగా” ఎలా చేయబడ్డాడు? [ఏప్రి. 7, w04 3/15 25వ పేజీ, 8వ పేరా]

  8. ఐగుప్తులో యెహోవా రక్షణ శక్తిని చూసిన ఇశ్రాయేలీయులు ఆ తర్వాత ఎలాంటి వైఖరి కనబర్చారు? దాన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (నిర్గ. 14:30, 31) [ఏప్రి. 14, w12 3/15 26-27 పేజీలు, 8-10 పేరాలు]

  9. ఎర్ర సముద్రంలో ‘గడ్డకట్టిన’ నీళ్లు నిజంగానే ఘనీభవించిన నీళ్లా? (నిర్గ. 15:8) [ఏప్రి. 21, w04 3/15 26వ పేజీ, 3వ పేరా]

  10. “తండ్రుల దోషమును” వాళ్ల భావి తరాలపై యెహోవా తీసుకురావడం అంటే అర్థమేమిటి? (నిర్గ. 20:5) [ఏప్రి. 28, w04 3/15 27వ పేజీ, 1వ పేరా]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి