కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp20 No. 2 పేజీ 16
  • దేవుని రాజ్యం అంటే ఏంటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని రాజ్యం అంటే ఏంటి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని రాజ్యానికి సంబంధించిన సత్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • దేవుని రాజ్యం గురించి యేసు ఏమి బోధించాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • “నీ రాజ్యము వచ్చుగాక”—లక్షలమంది ప్రజలు చేసే ప్రార్థన
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • మత్తయి 6:33—“ఆయన రాజ్యమును … మొదట వెదకుడి”
    బైబిలు వచనాల వివరణ
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
wp20 No. 2 పేజీ 16

దేవుని రాజ్యం అంటే ఏంటి?

ఒక వ్యక్తి ప్రభుత్వ కార్యాలయం ముందు బెంచీ మీద కూర్చొని బైబిలు చదువుతున్నాడు.

దేవుని రాజ్యం రావాలని చాలామంది ప్రార్థిస్తారు. కానీ మీరెప్పుడైనా దేవుని రాజ్యం అంటే ఏంటో, అదేం చేస్తుందో అని ఆలోచించారా?

బైబిలు ఏం చెబుతుందో పరిశీలించండి:

  • దేవుని రాజ్యం అంటే ఏంటి?

    అది ఒక పరలోక ప్రభుత్వం. దానికి రాజు యేసుక్రీస్తు.—యెషయా 9:6, 7; మత్తయి 5:3; లూకా 1:31-33.

  • దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

    అది చెడునంతా తీసేస్తుంది, భూమ్మీద ఉన్న ప్రజలకు శాశ్వత శాంతిని తీసుకొస్తుంది.—దానియేలు 2:44; మత్తయి 6:10.

  • దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వడం అంటే ఏంటి?

    అంటే దేవుని రాజ్యానికి మద్దతివ్వడం; అలాగే ఆ రాజ్యం మాత్రమే భూమ్మీద పరిస్థితుల్ని దేవుడు అనుకున్నట్టుగా మారుస్తుందని నమ్మడం.—మత్తయి 6:33; 13:44.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి