కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/08 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2008
మన రాజ్య పరిచర్య—2008
km 12/08 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకం. గృహస్థులకు పిల్లలుంటే నా బైబిలు కథల పుస్తకము ఇవ్వండి. జనవరిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. గృహస్థుల దగ్గర ఆ పుస్తకం అప్పటికే ఉంటే, ప్రచారకులు 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా లేదా 1992కు ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరిలో: అందుబాటులో ఉంటే ఈ సాహిత్యాలు అందించండి, మీ పట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం), కుటుంబ సంతోషానికిగల రహస్యము, బైబిలు దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం). మార్చిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కృషిచేయండి.

◼ దైవపరిపాలనా గ్రంధాలయాన్ని తయారుచేసుకోవాలని కుటుంబాలను, సంఘాలను ప్రోత్సహిస్తున్నాము. అనేక పాత పుస్తకాల్లో సత్యం విషయంలో మీ అవగాహనను పెంచే సమాచారం ఉంది. వాటివల్ల మీరు మీ వ్యక్తిగత అధ్యయనం నుండి ఎంతో ప్రయోజనం పొందవచ్చు. మీరు కూటాలకు సిద్ధపడడానికి అవి మీకు ఎంతో సహాయకరంగా ఉంటాయి.-km-TU 11/93, 1వ పేజీ; km-TU 1/99, 4వ పేజీ; km-TU 2/03, 5వ పేజీ, చూడండి.

◼ నా బైబిలు కథల పుస్తకము అధ్యయన పట్టిక సవరించబడింది. సవరించబడిన పట్టిక ప్రతీనెలా మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడుతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి