ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు నవంబరులో: గొప్ప బోధకుని నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకాన్ని అందజేయండి. గృహస్థుని భాషలో అది అందుబాటులో లేకపోతే మహాగొప్ప మనిషి పుస్తకాన్ని, లేదా నా బైబిలు కథల పుస్తకమును, మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రంతోపాటు ఇవ్వండి. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి. సంఘంలో స్టాకు ఉన్నట్లయితే ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు వంటి పుస్తకాలను ప్రతిపాదించండి. జనవరిలో: సంఘంలో స్టాకున్న ఏదైనా 192 పేజీల పాత పుస్తకం అందించవచ్చు. అలాంటి పాత పుస్తకాలు సంఘాల్లో స్టాకులో లేకపోతే, జ్ఞానము పుస్తకం లేదా అప్రమత్తంగా ఉండండి! బ్రోషురును ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి పుస్తకాన్ని అందించండి. ఈ పుస్తకం అందుబాటులో లేకపోతే, ప్రకటన ముగింపు! పుస్తకాన్ని లేక స్టాకులో అధికంగా ఉన్న వేరే పాత పుస్తకాన్ని ఉపయోగించవచ్చు.
◼ బ్రెయిలీలో లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
యెహోవా దినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి—ఆంగ్లం
యెహోవాకు స్తుతిగీతాలు పాడండి (29 పాటలు)—పంజాబీ
◼ అమెరికన్ సంజ్ఞాభాషలో లభ్యమయ్యే క్రొత్త డీవీడీ:
కుటుంబ సంతోషానికిగల రహస్యము