కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/04 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2004
మన రాజ్య పరిచర్య—2004
km 6/04 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు జూన్‌లో: గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం). ఎవరైనా తమకు పిల్లలులేరు అని అంటే, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను అందించండి. బ్రోషుర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు గృహ బైబిలు అధ్యయనాలు ఆరంభించడంపై దృష్టి నిలపండి. జూలై, ఆగస్టుల్లో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి​—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సెప్టెంబరులో: మీ పట్ల శ్రద్ధచూపే సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) ప్రత్యామ్నాయ ప్రతిపాదనగా, జీవం​—ఇక్కడికెలా వచ్చింది? పరిణామం ద్వారానా, సృష్టి ద్వారానా? (ఆంగ్లం)

◼ రాజ్యమందిరపు భద్రతకోసం, రాజ్యమందిరం నుండి చివరిగా వెళ్ళే వ్యక్తి తలుపుకు తాళం వేయాలి, ఇతర భద్రతా చర్యలు ఏవైనా తీసుకోవలసి ఉంటే తీసుకోవాలి. ఆ వ్యక్తి రాజ్యమందిరం భద్రత గురించి శ్రద్ధ తీసుకోలేకపోతే, అలా తీసుకోగల వ్యక్తిని అతడు పిలిచి, ఆయన వచ్చే వరకు అక్కడే ఉండాలి. పెద్దలు, రాజ్యమందిరం తాళపు చెవులు ఇవ్వబడిన బాధ్యతాయుతులైన ప్రచారకుల తాజా పట్టికను ఉంచుకోవాలి.

◼ మన రాజ్య పరిచర్య సెప్టెంబరు సంచికలో యెహోవా అధికారాన్ని గౌరవించండి (ఆంగ్లం) అనే వీడియోను పరిశీలించడం గురించి తెలియజేయబడుతుంది. తమ లైబ్రరీ కోసం ఒక కాపీ పొందని సంఘాలు తర్వాతి సాహిత్య రిక్వెస్ట్‌తోపాటు ఒక కాపీ కోసం రిక్వెస్ట్‌ చేయాలి.

◼ ఎమ్‌పి3పై అందుబాటులో ఉన్న కాంపాక్ట్‌ డిస్క్‌లు:

కింగ్‌డమ్‌ మెలోడీస్‌, వాల్యూమ్స్‌ 1-9​—ఒక సీడీ

సింగ్‌ ప్రెయిజెస్‌ టు జెహోవా (పియానో మ్యూజిక్‌ ఫర్‌ 225 సాంగ్స్‌)​—ఒక సీడీ

సింగింగ్‌ కింగ్‌డమ్‌ సాంగ్స్‌​—ఒక సీడీ

ఈ పైన పేర్కొనబడినవి స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఐటమ్‌లు, సంఘాలు ప్రచారకులకు తమ సొంత ఉపయోగం నిమిత్తం ఎన్ని కావాలో సరిగ్గా అన్నే రిక్వెస్ట్‌ చేయాలి. ఇవి బయటి వారి కోసం కాదు. ఎమ్‌పి3 సీడీలను అన్ని సీడీ ప్లేయర్లపై వినడం సాధ్యం కాదని గమనించండి. కాబట్టి, వాటి కోసం ఆర్డర్‌ చేసేవారి దగ్గర ఎమ్‌పి3 సీడీలను ఉపయోగించగల మ్యూజిక్‌ సిస్టమ్‌ ఉందో లేదో తెలుసుకోమని మేము సెక్రటరీలను కోరుతున్నాము.

◼ వీసీడీపై అందుబాటులో ఉన్న బైబిలు వీడియోలు:

దైవిక బోధ ద్వారా ఐక్యమయ్యారు (ఆంగ్లం)

యువత ఇలా అడుగుతోంది​—నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను? (ఆంగ్లం)

రక్త రహిత చికిత్స​—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది (ఆంగ్లం)

పైన పేర్కొనబడిన ఈ వీసీడీలు సంఘాలు తమ లైబ్రరీలలో ఉపయోగించుకోవడానికి మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, మీరు ఆర్డరు చేసేటప్పుడు మీ లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌లో “Cong. Use” కాలమ్‌లో టిక్కు పెట్టండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి