కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/02 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2002
మన రాజ్య పరిచర్య—2002
km 10/02 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు అక్టోబరు నెలలో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. పునర్దర్శనాలు చేయడం ప్రారంభించిన చోట, యెహోవాసాక్షులు ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు అనే బ్రోషుర్‌ను అందించండి. ప్రారంభం నుండే గృహస్థులను మన సంఘ కూటాలకు ఆహ్వానిస్తూ ఉండండి. నవంబరు నెలలో: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? లేక నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. ప్రజల దగ్గర ఈ ప్రచురణలు ఇప్పటికే ఉంటే, ఏదైనా పాత ప్రచురణను ప్రతిపాదించవచ్చు. డిసెంబరు నెలలో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. దీనికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకం, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం), లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాలను ప్రతిపాదించవచ్చు. ప్రత్యామ్నాయంగా అందించవలసిన పుస్తకాల స్టాకు సంఘంలో లేకపోతే, దగ్గర్లో ఉన్న ఏ సంఘం వద్దనైనా మీరు ఉపయోగించగల అదనపు స్టాకు ఉందేమో దయచేసి చూడండి. జనవరి నెలలో: సంఘం వద్ద స్టాకులోవున్న 192 పేజీల పుస్తకాలలో దేన్నైనా ఉపయోగించవచ్చు. ఈ పుస్తకాల స్టాకు మీ వద్ద లేకపోతే దగ్గర్లో ఉన్న సంఘం వద్ద మీరు ఉపయోగించగల పాత ప్రచురణల అదనపు స్టాకు ఉందేమో దయచేసి చూడండి. పాత పుస్తకాలు లేని సంఘాలు దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) పుస్తకాన్ని ప్రతిపాదించవచ్చు.

◼ మన రాజ్య పరిచర్య యొక్క ఈ సంచికలోని మధ్యపేజీల్లో, “2003వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక” ఉంది, దీన్ని 2003వ సంవత్సరమంతా రెఫరెన్సు కోసం ఉంచుకోవాలి.

◼ జనవరి 1వ తేదీనుండి మీ సంఘ కూటాల సమయాలు మారుతున్నట్లైతే, సంఘ కార్యదర్శి ఆ మార్పుల గురించి, కాంగ్రిగేషన్‌ మీటింగ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ హ్యాండ్‌బిల్‌ రిక్వెస్ట్‌ ఫారం (S-5)ను ఉపయోగించి బ్రాంచి కార్యాలయానికి తెలియజేయాలి. అవసరమయితే, అదే ఫారంను ఉపయోగించి హ్యాండ్‌ బిల్లుల క్రొత్త సప్లైను ఆర్డర్‌ చేయవచ్చు. హ్యాండ్‌ బిల్లులు మీకు అందాలనుకుంటున్న సమయానికి కనీసం ఎనిమిది వారాల ముందే వాటి కోసం రిక్వెస్ట్‌ చేయాలి.

◼ లిటరేచర్‌ ఇన్వెంటరీ యాజ్‌ ఆఫ్‌ సెప్టెంబర్‌ 1, 2002 (S-18) ఫారంల మూడు కాపీలు, జూలై స్టేట్‌మెంట్లతోపాటు అన్ని సంఘాలకు పంపించబడ్డాయి. ఇప్పటివరకూ తమ ఇన్వెంటరీలను పంపించని సంఘాలు వెంటనే ఈ ఫారంను పూరించి పంపించాలి. “కింగ్‌డమ్‌ హాల్‌ లిటరేచర్‌ గ్రూప్‌”లో ఉన్న సంఘాల కోసం కోఆర్డినేటింగ్‌ సంఘం ఈ ఫారంను పూరించి పంపించాలి.

◼ సంఘ కార్యదర్శి, ఇండియాలోని యెహోవాసాక్షులు లెటర్‌ హెడ్‌ మీదున్న అడ్రస్‌ను ఉపయోగించి కాంగ్రిగేషన్‌ రిపోర్ట్‌ను (S-1) బ్రాంచి కార్యాలయానికి పంపించాలి. ఫాక్స్‌ పంపించేటప్పుడు క్రిందున్న ఫాక్స్‌ నంబర్‌ను మాత్రమే ఉపయోగించాలి: 080-8468417.

◼ లభ్యమవుతున్న క్రొత్త ప్రచురణలు:

సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు—కన్నడ, తెలుగు

◼ లభ్యమవుతున్న క్రొత్త వీడియో క్యాసెట్టు:

మన కాలానికి హెచ్చరికా మాదిరులు—ఆంగ్లం

◼ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణలు:

సర్వమానవాళి కొరకైన గ్రంథం—నేపాలి

“ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”—నేపాలి

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?—ఉర్దూ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి