కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/02 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2002
మన రాజ్య పరిచర్య—2002
km 2/02 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఫిబ్రవరి నెలలో: జీవము​—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం), ప్రకటన​—దాని దివ్యమైన ముగింపు సమీపించింది!, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి, లేదా సంఘపు స్టాకులో ఉన్న 192 పేజీల పాత పుస్తకాలలో దేన్నైనా సరే అందించవచ్చు. మార్చి నెలలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయబడతాయి. ఏప్రిల్‌ మరియు మే నెలల్లో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. ఆసక్తి కనబరచిన చోట పత్రికా మార్గాలను ఏర్పరచడానికి పునర్దర్శనాలను చేయండి. పత్రికా మార్గం ఆచరణాత్మకం కానప్పుడు మాత్రమే చందాను ప్రతిపాదించవచ్చు. బైబిలు అధ్యయనాలు ప్రారంభించాలనే ఉద్దేశంతో దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ప్రతిపాదించండి.

◼ సంఘ పైవిచారణకర్త గానీ, ఆయన నియమించిన వేరే ఎవరైనా గానీ మార్చి 1న లేక ఆ తర్వాత సాధ్యమైనంత త్వరలో సంఘ లెక్కల్ని ఆడిట్‌ చేయాలి. ఆడిట్‌ చేయడం పూర్తయ్యాక, దాన్ని తరువాతి అక్కౌంట్స్‌ రిపోర్టును చదివాక సంఘానికి ప్రకటించాలి.

◼ సంఘ కార్యదర్శి, సేవా పైవిచారణకర్త క్రమ పయినీర్లందరి కార్యకలాపాలను సమీక్షించాలి. ఎవరికైనా అవసరమైన గంటల్ని చేరుకోవటానికి కష్టంగా ఉన్నట్లైతే పెద్దలు సహాయాన్ని అందించటానికి ఏర్పాట్లు చేయాలి. సలహాలకోసం, సొసైటీ పంపిన S-201 వార్షిక ఉత్తరాలను సమీక్షించండి. మన రాజ్య పరిచర్య 1986 అక్టోబరు (ఆంగ్లం) మధ్య పేజీల్లోని 12-20 పేరాలను కూడా చూడండి.

◼ 2002వ సంవత్సరపు జ్ఞాపకార్థదిన కాలం కోసం ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఏప్రిల్‌ 14, ఆదివారం నాడు ఇవ్వబడుతుంది. ఆ ప్రసంగాంశం “‘భయంకరమైన దినమును’ ఆశతో అపేక్షించండి!” ప్రసంగ ఔట్‌ లైన్‌ ఇవ్వబడుతుంది. ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం జరుగుతున్న సంఘాల్లో గానీ, ఆ వారాంతంలో ప్రాంతీయ సమావేశం లేదా ప్రత్యేకదిన సమావేశం ఉన్న సంఘాల్లో గానీ ఆ ప్రత్యేక ప్రసంగం ఆ తర్వాతి వారంలో ఇవ్వబడుతుంది. ఏప్రిల్‌ 14, 2002కి ముందు ఏ సంఘంలోనూ ఆ ప్రత్యేక ప్రసంగాన్నివ్వకూడదు.

◼ వాచ్‌ టవర్‌ ప్రచురణల ఇండెక్స్‌ 1986-2000 యొక్క పరిమిత ప్రతులు మాత్రమే ఆంగ్లంలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి సంఘం తమ సంఘ లైబ్రరీ కోసం కేవలం ఒక్క ఇండెక్స్‌ ప్రతి కోసం రిక్వెస్ట్‌ చేయవచ్చు.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

వాచ్‌ టవర్‌ ప్రచురణల ఇండెక్స్‌ 1986-2000 ​—ఆంగ్లం

మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? (ట్రాక్ట్‌ నం. 16)​—నికోబారీస్‌

మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? (ట్రాక్ట్‌ నం. 26)​—ఉర్దూ

◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:

మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? (ట్రాక్ట్‌ నం. 16)​—అస్సామీ, ఆంగ్లం, ఒరియా, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ

ఈ లోకం నిలుస్తుందా? (ట్రాక్ట్‌ నం. 19)​—ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబి, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ

కృంగిన వారికి ఓదార్పు (ట్రాక్ట్‌ నం. 20)​—ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబి, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ

యెహోవాసాక్షులు ఎవరు? (ట్రాక్ట్‌ నం. 73)​—తెలుగు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి