కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/01 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2001
మన రాజ్య పరిచర్య—2001
km 2/01 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఫిబ్రవరి: జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా సృష్టి మూలంగానా? (ఆంగ్లం), ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! లేక సంఘపు స్టాకులో ఉన్న 192 పేజీల పాత పుస్తకాలలో దేన్నైనా సరే అందించవచ్చు. మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. ఏప్రిల్‌, మే: కావలికోట, తేజరిల్లు! విడిపత్రికలు. పునర్దర్శనాలు చేసినప్పుడు ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తే పత్రిక చందాలను ప్రతిపాదించవచ్చు. జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్నిగానీ, నా బైబిలు కథల పుస్తకమునుగానీ ప్రతిపాదించండి.

◼ సంఘ పైవిచారణకర్త గానీ, ఆయన నియమించిన మరొకరు గానీ మార్చి 1న లేక అటు తర్వాత సాధ్యమైనంత త్వరలో సంఘ లెక్కల్ని ఆడిట్‌ చేయాలి. ఆడిట్‌ చేయడం పూర్తయ్యాక, దాన్ని తరువాతి అక్కౌంట్స్‌ రిపోర్టును చదివిన తర్వాత సంఘానికి ప్రకటించాలి.

◼ సంఘ కార్యదర్శి, సేవా పైవిచారణకర్త క్రమ పయినీర్లందరి కార్యకలాపాలను పునఃసమీక్షించాలి. ఎవరికైనా అవసరమైన గంటల్ని చేరుకోవటానికి కష్టంగా ఉన్నట్లైతే పెద్దలు సహాయాన్ని అందించటానికి ఏర్పాట్లు చేయాలి. సలహాలకోసం, సొసైటీ పంపిన S-201 వార్షిక ఉత్తరాలను సమీక్షించండి. మన రాజ్య పరిచర్య 1986 అక్టోబరు (ఆంగ్లం) ఇన్‌సర్ట్‌ 12-20 పేరాలను కూడా చూడండి.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

యెషయా ప్రవచనం—సర్వమానవాళి కోసమైన వెలుగు I—ఆంగ్లం, మలయాళం

“ప్రతీ లేఖనం దైవావేశము వలన కల్గినది, ప్రయోజకరమైనది”—తమిళం

మాట్లాడే సామర్థ్యాన్నీ, బోధించే సామర్థ్యాన్నీ మీరు ఎలా మెరుగుపర్చుకోవచ్చు?—ఉర్దూ

◼ లభ్యమయ్యే క్రొత్త ఆడియోక్యాసెట్లు:

కింగ్‌డమ్‌ మెలొడీస్‌, వాల్యూమ్‌ 9

మన కాలానికి హెచ్చరికా మాదిరులు (నాటకం, సింగిల్‌ క్యాసెట్‌)—ఆంగ్లం

◼ లభ్యమయ్యే క్రొత్త కాంపాక్ట్‌ డిస్క్‌లు

కింగ్‌డమ్‌ మెలొడీస్‌, వాల్యూమ్‌ 9

వాచ్‌టవర్‌ లైబ్రరీ—1999 ఎడిషన్‌—ఆంగ్లం

◼ మళ్ళీ లభ్యమౌతున్న ప్రచురణ:

కురుక్షేత్రం నుండి అర్మగిద్దోను వరకు—మరియు మీరు తప్పించుకొనుట—హిందీ, మలయాళం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి