కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/00 పేజీ 7
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంఘ శాంతిని, పవిత్రతను కాపాడడం
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • యెహోవా ఇచ్చే క్రమశిక్షణను ఎల్లప్పుడూ అంగీకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • యెహోవా కనికరాన్ని అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఘోరమైన పాపం చేసినవాళ్లను యెహోవా చూసినట్టే చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 2/00 పేజీ 7

ప్రశ్నాభాగం

◼ సంఘంలోకి ఒకరిని తిరిగి చేర్చుకోవడం గురించి ప్రకటించినప్పుడు చప్పట్లు కొట్టటం సముచితమైనదేనా?

యెహోవా దేవుడు తన కృపచేత, పశ్చాత్తాపం చూపించిన తప్పిదస్థులు తిరిగి తన అనుగ్రహం పొంది, క్రైస్తవ సంఘంలోకి తిరిగి చేర్చుకొనబడేలా, లేఖనాధార విధానాన్ని అనుగ్రహించాడు. (కీర్త. 51:12, 17) తిరిగి చేర్చుకొనబడినప్పుడు, అలా యథార్థంగా పశ్చాత్తాపపడిన వారికి మన ప్రేమను స్థిరపరచాలని మనం ప్రోత్సహించబడుతున్నాము.—2 కొరిం. 2:6-8.

బంధువులు గానీ, పరిచయస్థులు గానీ తిరిగి చేర్చుకోబడినప్పుడు మనం ఎంత ఆనందిస్తున్నప్పటికీ, సంఘంలో ఒక వ్యక్తి తిరిగి చేర్చుకొనబడటాన్ని గురించి ప్రకటించినప్పుడు గౌరవప్రదమైన వాతావరణం ఉండాలి. కావలికోట అక్టోబరు 1, 1998, 17వ పేజీ విషయాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తుంది: “అయితే, ఒకానొక వ్యక్తి సంఘం నుండి వెలివేయబడడానికి గానీ, తిరిగి చేర్చుకోవడానికి గానీ దారితీసిన పరిస్థితుల్ని గురించి సంఘంలో ఉన్న అనేకులకు తెలియదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంతేగాక, పశ్చాత్తాపాన్ని చూపించిన తప్పిదస్థుని మూలంగా వ్యక్తిగతంగా ప్రభావితులైన లేదా బాధించబడిన వ్యక్తులు కొందరు సంఘంలో ఉండవచ్చు, బహుశా వాళ్లు ఎంతో కాలంనుండి వాటికి గురైవుండవచ్చు. కాబట్టి వాటిని పరిగణలోనికి తీసుకున్న వారంగా మనం, తిరిగి చేర్చుకోబడడాన్ని గూర్చిన ప్రకటన చేసినప్పుడు, [వెంటనే అతనిని ఆహ్వానిస్తూ మన భావాలను వ్యక్తపర్చకపోవడం అర్థం చేసుకోదగినదే, ఆ తర్వాత మనం ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసి అలాంటి భావాలను వ్యక్తపర్చవచ్చు].”

ఎవరైనా సత్యంలోకి తిరిగి రావడాన్ని చూసి మనం సంతోషించినప్పటికీ, అతడు లేక ఆమె తిరిగి చేర్చుకొనబడినప్పుడు చప్పట్లు కొట్టటం అంత సముచితమైనది కాదు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి