కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp20 No. 1 పేజీలు 1-2
  • సత్యం కోసం అన్వేషణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సత్యం కోసం అన్వేషణ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
wp20 No. 1 పేజీలు 1-2
కావలికోట పత్రిక, No. 1, 2020 | సత్యం కోసం అన్వేషణ

సత్యం కోసం అన్వేషణ

© 2019 Watch Tower Bible and Tract Society of Pennsylvania

ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి. ఇందులో ఆదికాండము నుండి మలాకీ వరకున్న లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి. ఒకవేళ ఆ లేఖనాల పక్కన NW అని ఉంటే అవి ఇంగ్లీషులోని న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌ నుండి అనువదించినవని అర్థం. మత్తయి నుండి ప్రకటన వరకున్న లేఖనాలు పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం (మత్తయి – ప్రకటన) నుండి ఉల్లేఖించబడ్డాయి. అలా కాకుండా లేఖనాల్ని ఇతర బైబిలు అనువాదాల నుండి ఉల్లేఖించివుంటే, వాటి పక్కన ఆ అనువాదం పేరు సూచించబడింది. కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలుగావున్న ముద్దక్షరాలు ఉపయోగించబడ్డాయి.

కావలికోట అనే ఈ పత్రిక, విశ్వ పరిపాలకుడైన యెహోవా దేవుణ్ణి ఘనపరుస్తుంది. పరలోకంలో పరిపాలిస్తున్న దేవుని రాజ్యం త్వరలో చెడుతనాన్ని పూర్తిగా తీసివేసి, భూమిని సుందరమైన ఉద్యానవనంలా మారుస్తుందనే మంచివార్త చెబుతూ ఇది ప్రజలకు ఊరటనిస్తుంది. మనం నిరంతరం జీవించడం కోసం తన ప్రాణాన్ని అర్పించి, ప్రస్తుతం దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తున్న యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచమని ప్రోత్సహిస్తుంది. 1879 నుండి క్రమం తప్పకుండా ప్రచురించబడుతున్న ఈ పత్రికకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ లేదు. దీనికి బైబిలే ఆధారం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి