కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/99 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1999
మన రాజ్య పరిచర్య—1999
km 9/99 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు సెప్టెంబరులో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! పత్రికలకు చందాలు. నవంబరులో: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? లేదా నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. డిసెంబరులో: నూతన లోక అనువాదముతో పాటుగా నిత్యజీవానికి నడిపించే జ్ఞానము.

◼ సంఘ పైవిచారణకర్త లేక ఆయనచే నియమించబడిన మరొకరు, సెప్టెంబరు 1న లేక ఆ తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సంఘ లెక్కలను ఆడిట్‌ చేయాలి. ఆడిట్‌ అయిన తర్వాత, తర్వాతి అక్కౌంట్స్‌ రిపోర్ట్‌లో సంఘానికి ప్రకటించండి.

◼ బహిష్కరించబడిన లేదా సహవాసాన్ని మానుకొన్న వాళ్లలో ఎవరైనా సరే, తిరిగి రావడానికి ఇష్టపడుతున్నట్లయితే, అలాంటి వారి విషయమై, ఫిబ్రవరి 1, 1992 కావలికోట 16-19 పేజీల్లో ఇవ్వబడిన నిర్దేశాలను అనుసరించమని పెద్దలకు గుర్తు చేయబడుతుంది.

◼ ఒక సంఘంతో సహవసించే వారు కావలికోట, తేజరిల్లు! పత్రికలకు తమ వ్యక్తిగత చందాలతో సహా క్రొత్త చందాలనూ, నవీకరించబడిన చందాలనూ సంఘం ద్వారానే పంపించాలి.

◼ సాహిత్యాల్ని పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసుకొన్న రిక్వెస్ట్‌లను సంస్థ అంగీకరించదు. సాహిత్యాల కోసం సంఘం చేసే నెలసరి రిక్వెస్ట్‌లను సొసైటీకి పంపించే ముందు ప్రతి నెలా దాన్ని గురించి సంఘంలో ప్రకటన చేసేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, వ్యక్తిగతంగా కావాల్సిన సాహిత్యాల్ని తెప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ సాహిత్యాల విషయం చూసుకుంటున్న సహోదరునికి తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఐటమ్‌కు చెందుతాయో దయచేసి గుర్తుంచుకోండి.

◼ కావలికోట, తేజరిల్లు! బౌండ్‌ వాల్యూమ్‌లకు సంస్థ స్టాండింగ్‌ ఆర్డర్‌లను ఇక ఉంచుకోదు. సంఘాలు, తర్వాతి లిటరేచర్‌ రిక్వెస్ట్‌లలో తమకు అవసరమైన వాటిని ఆర్డర్‌ చేయవచ్చు. బౌండ్‌ వాల్యూమ్‌లు స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఐటమ్‌లు. ఆ వాల్యూమ్‌లను పొందాలనుకునే వాళ్ళందరూ వారి సంఘం చేత ఆర్డర్‌ చేయించినప్పుడే దాని ధరను ముందుగా చెల్లించాలి.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

యెహోవాసాక్షులు మరియు విద్యాభ్యాసం—బెంగాలీ, మరాఠీ, హిందీ

కావలికోట, తేజరిల్లు! 1998 బౌండ్‌ వాల్యూమ్‌లు (ఆంగ్లం)

◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:

మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము—తమిళం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి