కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/99 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1999
మన రాజ్య పరిచర్య—1999
km 2/99 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఫిబ్రవరి: కుటుంబ సంతోషానికిగల రహస్యము. మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహబైబిలు పఠనాలను ప్రారంభించేందుకు ప్రత్యేక ప్రయత్నం చేయబడుతుంది. ఏప్రిల్‌, మే: కావలికోట తేజరిల్లు! పత్రికల చందాలు. ఆసక్తి గల వారికి ఇచ్చేందుకు దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూర్‌లను తీసుకువెళ్ళి, గృహబైబిలు పఠనాన్ని ప్రారంభించేందుకు కృషి చేయండి.

◼ 1999, మార్చి 22న ప్రారంభమయ్యే వారం నుండి సంఘపుస్తక పఠనంలో జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకం పరిశీలించబడుతుంది. దాని పూర్తి పఠన పట్టిక ఈ సంచికలో ఉంది. మీరు దానిని జిరాక్స్‌ తీసుకొని దాన్ని మీ పుస్తకంలో ఉంచుకొన్నట్లయితే అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్‌ 1993 మన రాజ్య పరిచర్య 8వ పేజీలో “ది గ్రేటెస్ట్‌ మ్యాన్‌ హు ఎవర్‌ లివ్డ్‌ పుస్తక పఠనము” అనే శీర్షికలో 5వ పేరాలో ఈ పుస్తకంలోని ఉపోద్ఘాతాన్ని ఎలా పరిశీలించాలో నిర్దేశించబడింది.

◼ కార్యదర్శీ, సేవా పైవిచారణకర్తా క్రమ పయినీర్ల క్రియాశీలతను పునఃసమీక్షించాలి. ఎవరికైనా గంటలు పూర్తిచేయడం కష్టంగా ఉన్నట్లయితే పెద్దలు వారికి సహాయం చేసేందుకు ఏర్పాట్లను చేయాలి. సలహాల కోసం సంస్థ పంపించిన అక్టోబరు 1 s-201 వార్షిక ఉత్తరాలను పరిశీలించండి. 1986 అక్టోబరు మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్‌ (ఆంగ్లం)లో 12-20 పేరాలను కూడా చూడండి.

◼ జనవరి 15 1999 నుండి కావలికోట సంచిక ఉర్దూలో పక్ష పత్రికగా వస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి