కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/98 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1998
మన రాజ్య పరిచర్య—1998
km 6/98 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు జూన్‌: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని ప్రతిపాదించండి. ప్రత్యామ్నాయంగా, 192 పేజీల ప్రత్యేక ధర పుస్తకాల లిస్టులో లేక సగం ధర పుస్తకాల లిస్టులో ఉన్న ఏ పాత పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు.

గమనిక: మహాగొప్ప మనిషి పుస్తకం లేదా నిరంతరము జీవించగలరు (పెద్దసైజు, ఆంగ్లం) పుస్తకం రూ. 20.00ల చందాకు (పయినీరు ధర: రూ. 15:00ల చందాకు) ప్రతిపాదించండి. నిరంతరము జీవించగలరు (చిన్నసైజు) పుస్తకాన్ని రూ. 15.00లకు (పయినీరు ధర: రూ. 10:00) ప్రతిపాదించవచ్చు.

జూలై, ఆగస్టు: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా రూ. 6.00 చందాకు అందించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?, నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం), పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, సర్వమానవాళి కొరకైన గ్రంథము. ఈ బ్రోషూర్లను అంటే మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషూర్లను సముచితమన్నచోట అందించవచ్చు. సెప్టెంబరు: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. ప్రత్యామ్నాయంగా సృష్టి (ఆంగ్లం) లేక నిరంతర జీవితము పుస్తకాన్ని అందించవచ్చు.

◼ సంఘ పైవిచారణకర్త లేక ఆయన నియమించిన వేరొకరు సంఘ లెక్కలను జూన్‌ 1న లేక సాధ్యమైనంత త్వరగా ఆడిట్‌ చేయాలి. ఇది జరిగిన తరువాత సంఘానికి ప్రకటన చేయండి.

◼ అందుబాటులో ఉన్న క్రొత్త ప్రచురణలు:

జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?—పంజాబీ

◼ మరలా లభ్యమౌతున్న ప్రచురణలు:

“ఈ రాజ్య సువార్త”—తెలుగు, బెంగాలీ, మరాఠీ, హిందీ

కురుక్షేత్రము నుండి అర్మగెద్దోను వరకు—మరియు మీరు తప్పించుకొనుట—తమిళము

యెహోవాసాక్షులు విశ్వసించేదేమిటి?(కరపత్రం నెం. 14)—ఉర్దు

శాంతియుతమైన నూతనలోకంలో జీవితము (కరపత్రము నెం. 15)—ఉర్దు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి