ప్రకటనలు
◼ సంఘంతో సహవసించే వారు కావలికోట, తేజరిల్లు! పత్రికలకు తమ వ్యక్తిగత చందాలతో సహా కొత్త మరియు పునఃనవీకరించిన పత్రిక చందాలను సంఘం ద్వారానే పంపించాలి.
◼ ప్రతి నెలా అనేక సంఘ రిపోర్టు (S-1) కార్డులు సంస్థకు ఆలస్యంగా అందుతున్నాయి కనుక, ఇక్కడ కొన్ని జ్ఞాపికలను ఇవ్వడం జరిగింది: (1) మీ సంఘపు S-1 కార్డులను పోస్టు ద్వారా గానీ లేక ఫాక్స్ ద్వారా గానీ వీలైనంత త్వరగా పంపించండి, ఆరవ తారీఖు దాటిపోకూడదు. (2) రిపోర్టులను సమయానికి ఇవ్వమని ప్రచారకులను ప్రోత్సహించండి, కానీ ప్రచారకులనుండి రిపోర్టులను పొందేందుకు ఆరవ తారీఖు దాటిన తర్వాత ఆగకండి; ఆలస్యంగా రిపోర్టుచేసిన కార్యాన్నీ, దాన్ని రిపోర్టుచేసిన ప్రచారకుల సంఖ్యలనూ తర్వాతి నెలకు చేర్చవచ్చు. (3) రిపోర్టులు ఆలస్యంగా అందినా లేక S-1 పంపించిన తర్వాత దానిలోని తప్పులు బైటపడినా, దానిలోని చేర్పులూ సవరింపులను సంస్థకు పంపించకండి. తర్వాతి నెల కొరకు స్థానికంగా సంఘ రిపోర్టులో చేర్పులనూ సవరింపులనూ చేయండి. (4) మీ మంత్లీ స్టేట్‌మెంట్‌తో ఫలానా నెలకొరకు డూప్లికేట్ ఫారమ్‌ను పంపించమని కోరుతూ మీకు ఒక మెమో వచ్చినట్లైతే, ఆ ఫారమ్‌ను వెంటనే పంపించండి. మీరు మీ సంఘ రిపోర్టును పంపించారు కనుక, ఎప్పుడో ఒకప్పుడు అది చేరుతుందని ఉహించుకోకండి. పోస్టులో ఎన్నో రిపోర్టులు పోతున్నాయి కానీ, సంఘాలు ఓ డూప్లికేట్‌ను పంపించే ముందు మేము మూడు నాలుగు విజ్ఞాపనలను పంపించవల్సి వస్తుంది. ఆ డూప్లికేట్‌తో ఏ వివరణనూ పంపించనవసరంలేదు, దయచేసి వెంటనే డూప్లికేట్‌ను మాత్రం పంపించండి.
◼ అందుబాటులో ఉన్న కొత్త ప్రచురణలు:
ఈ లోకం నిలుస్తుందా? ట్రాక్ట్ నెం. 19—పంజాబీ
దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?—ఉర్దూ, సింధీ
మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము (రివైజ్డ్ 1997)—తమిళం
వాచ్ టవర్ ప్రచురణల ఇండెక్స్ 1986-1995 —ఆంగ్లం
పది సంవత్సరాల ఈ ఇండెక్స్, పయినీర్లకు రూ. 95.00, ప్రచారకులకూ ప్రజలకూ రూ. 130.00.
◼ మరలా లభ్యమౌతున్న ప్రచురణలు:
“అన్ని లేఖనాలు దేవునిచే ప్రేరేపించబడినవి, ప్రయోజనకరమైనవి”—ఆంగ్లం
ఎంఫాటిక్ డయగ్లాట్—ఆంగ్లం
కాంకార్డెన్సు ఉన్న ఆథరైజ్డ్ వర్షన్ (bi10)—ఆంగ్లం
చదవడం, వ్రాయడం నేర్చుకోండి—ఆంగ్లం
జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (పెద్ద మరియు చిన్న సైజుల్లో)—ఆంగ్లం
నిజమైన శాంతి భద్రతలు—మీరు ఎలా కనుగొనగలరు?—ఆంగ్లం
పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదం యొక్క కాంప్రిహెన్సివ్ కాంకార్డెన్స్—ఆంగ్లం
మార్జినల్ రెఫరెన్సులతో నూతన లోక అనువాదం (Rbi8)—ఆంగ్లం
మీ యౌవనం—దాని నుండి ఉత్తమమైనదాన్ని పొందండి—ఆంగ్లం
యెహోవా స్తుతి గీతములు (పెద్ద సైజు మరియు పెద్ద ప్రింటున్న పాటలపుస్తకం)—ఆంగ్లం
లేఖనములపై అంతర్దృష్టి—ఆంగ్లం
సంతోషం—దాన్ని ఎలా కనుగొనాలి?—ఆంగ్లం
సకల జనులకూ సువార్త—ఆంగ్లం
శ్రద్ధవహించే దేవుడున్నాడా?—కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, మరాఠీ, మలయాళం, హిందీ