ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జూలై, ఆగస్టు: రూ. 5.00 చందాకు ఈ క్రింది 32 పేజీల బ్రోషూరులలో దేనినైనా ప్రతిపాదించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరము నిలిచే దైవనామము (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మరియు మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సెప్టెంబరు: నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము పుస్తకం రూ. 20.00 చందాకు. దానికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనగా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు లేక జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) పుస్తకాలలో ఏదైనా ఒకటి రూ. 25.00 చందాకు (పెద్ద సైజు రూ. 45.00) ప్రతిపాదించవచ్చు. అక్టోబరు: కావలికోట లేక తేజరిల్లు! కొరకు చందాలు.
◼ సెప్టెంబరు 1, 1996 నుండి, ఈ క్రింది క్రొత్త వెలలు అమలులోకి వస్తాయి:
పయినీరు సంఘం/ప్రజలు
32-పేజీల చిన్నపుస్తకాలు 1.00 1.00
92-పేజీల పుస్తకాలు 12.00 20.00
వార్షికపుస్తకము 20.00 30.00
లేఖనములన్నియు దైవ ప్రేరేపితము 40.00 50.00
మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరించబడియున్నాము 20.00 20.00
కరపత్రాలన్నీ (100 ప్రతులకు) 15.00 15.00
◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
ఈ లోకం నిలుస్తుందా? (కరపత్రం సంఖ్య 19)—ఉర్దూ
కావలికోట, తేజరిల్లు! 1995 బౌండ్ వాల్యూమ్స్—ఆంగ్లం
క్రుంగిన వారికి ఓదార్పు (కరపత్రం సంఖ్య 20)—ఉర్దూ
దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?—ఉర్దూ
నిత్యజీవానికి నడిపించే జ్ఞానము—పంజాబీ
పరదైసుకు తీసికొని పోవు మార్గాన్నెలా కనుగొనడం (ముస్లింల కొరకు కరపత్రం)—ఉర్దూ