కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/95 పేజీ 7
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవ పరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
  • దైవ పరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • ప్రశ్నా భాగం
    మన రాజ్య పరిచర్య—1998
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1995
km 7/95 పేజీ 7

దైవపరిపాలనా వార్తలు

సైప్రస్‌: ఫిబ్రవరిలో 1,626 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్రాన్ని చేరుకోవడం జరిగింది. వారి ప్రత్యేక సమావేశానికి 2,249 మంది హాజరయ్యారు.

ఇతియోపియా: ఫిబ్రవరిలో 4,587 మంది ప్రచారకులు రిపోర్టు చేశారు. అది క్రొత్త శిఖరాగ్రం. ఆ నెలలో అక్కడ రెండు క్రొత్త రాజ్య మందిరాలను సమర్పించారు.

ఫిలిప్పైన్స్‌: 1,19,549 మంది ప్రచారకులు రిపోర్టు చేయడంతో క్రొత్త శిఖరాగ్రం చేరుకోవడం జరిగింది.

రువాండా: “దైవ భయము” జిల్లా సమావేశాన్ని ఇటీవల అక్కడ చిన్న గుంపుల్లో జరుపుకున్నారు, దానికి 6,062 మంది హాజరవ్వగా 178 మంది బాప్తిస్మం తీసుకున్నారు.

తైవాన్‌: నవంబరులో 2,523 ప్రచారకుల శిఖరాగ్రాన్ని చేరడమే కాక, 44,514 పునర్దర్శనాలు మరియు 4,234 బైబిలు పఠనాలు రిపోర్టు చేయబడ్డాయి.

ట్రినిడాడ్డ్‌: ఫిబ్రవరిలో 6,786 మంది ప్రచారకులు రిపోర్టు చేయడంతో క్రొత్త శిఖరాగ్రం చేరుకోవడం జరిగింది.

వర్జిన్‌ దీవులు (అమెరికా): నవంబరులో 647 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్రంతోపాటు 778 బైబిలు పఠనాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి