కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/94 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1994
మన రాజ్య పరిచర్య—1994
km 11/94 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య అందింపులు నవంబరు: పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదముతో బిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? అనే పుస్తకాన్ని కలిపి రూ. 75 చందాకు అందించాలి. ఇంగ్లీష్‌ కాక యితర భాషల్లో పాఠశాల బ్రోషూర్‌ కాకుండా వేరే ఏ బ్రోషూర్‌నైనా రూ. 5 చందాకు అందించవచ్చు లేక 192 పేజీల ఏ పుస్తకాన్నైనా రూ. 15 చందాకు అందించవచ్చు. డిశంబరు: జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని రూ. 45.00 చందాకు అందించవచ్చు. మీ స్టాకులో ఈ ప్రచురణ లేకపోతే లేదా, వేరే పుస్తకాలను అందించవలసిన పరిస్థితి ఏర్పడితే, మీరు నా బైబిలు కథల పుస్తకము లేక మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాలను అదే చందాకు అందించవచ్చు. (నిరంతరము జీవించగలరు చిన్న సైజు రూ. 25.00). జనవరి: పాతవైన 192-పేజీల పుస్తకాలను ఒక్కొక్కటి రూ. 8.00 చందాకు ప్రత్యేక అందింపు క్రింద అందించాలి. మా దగ్గర లభ్యమయ్యే ఈ కోవకు చెందిన పుస్తకాలు యీ దిగువన యివ్వబడ్డాయి: ఆంగ్లం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు మానవుడు పరిణామం వలన వచ్చాడా లేదా సృష్టించబడ్డాడా? కన్నడ: “వుడు అబద్ధమాడజాలని సంగతులు;” “నీ రాజ్యం వచ్చుగాక;” గుజరాతి: నిత్యజీవమునకు నడుపు సత్యము; నిన్ను సంతోషపరచు—సువార్త, మరియు “నీ రాజ్యం వచ్చుగాక,” తమిళం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు “నీ రాజ్యం వచ్చుగాక;” తెలుగు: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు మీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము. బెంగాళీ. నేపాలీ లేదా పంజాబీ తెలిసిన వారికి మన సమస్యలు లేదా వేరే బ్రోషూర్‌ను అందించవచ్చు. మరాఠీ: “నీ రాజ్యం వచ్చుగాక;” మరియు గొప్ప బోధకున్ని వినుట; మలయాళంలో మీ యవ్వనమును—పరిపూర్ణముగా ఆస్వాదించుము! అనే పుస్తకాన్ని రూ. 15.00. చందాకు అందించవచ్చు. ఈ పుస్తకాన్ని ప్రత్యేక ధరకు అందించడానికి కాదని దయచేసి గమనించండి. హిందీ: నిన్ను సంతోషపరచు—సువార్త, మరియు “నీ రాజ్యం వచ్చుగాక.” ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ. 45.00 చందాకు (చిన్న సైజు రూ. 25.00). ఈ పుస్తకాన్ని అందించిన తర్వాత, పునర్దర్శనాలు చేయాలి. బైబిలు పఠనాలు ఆరంభించడానికి ప్రయత్నాలు చేయాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి