కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/93 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1993
మన రాజ్య పరిచర్య—1993
km 6/93 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య అందింపులు: జూన్‌: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి రూ. 40 చందాకు అందించబడుతుంది. జూలై: మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? బ్రోషూరును రూ. 4.00కు అందించాలి. ఇది అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ క్రింది వాటిల్లో దేన్నైనా అదే చందాకు అందించవచ్చు: డస్‌ గాడ్‌ రియల్లీ కేర్‌ అబౌట్‌ అస్‌? భూమిపై నిరంతర జీవితమును అనుభవింపుము!, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” త్రిత్వమును మీరు నమ్మవలయునా?, ది డివైన్‌ నేమ్‌ దట్‌ విల్‌ ఎన్‌డూర్‌ ఫరెవర్‌, లేక పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము. ఆగస్టు, సెప్టెంబర్‌: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు. పెద్ద సైజు రూ. 40.00 చందాకు చిన్నది రూ. 20.00కు అందించాలి.

గమనిక: పైన పేర్కొన్న ప్రచార సాధనాలకొరకై యింకా ఆర్డరు చేయని సంఘాలు తర్వాతి సాహిత్య ఆర్డరు ఫారమ్‌ (S-14) ద్వారా ఆర్డరు చేయాలి.

◼ ముందుగానే ప్రకటించినట్లుగా, కేరళలో రెండు “దైవిక బోధ” జిల్లా సమావేశాలు మాత్రమే జరుపబడతాయి—ఒకటి కొట్టాయమ్‌లో డిసెంబరు 23-26, మరొకటి కాలికట్‌లో డిసెంబర్‌ 30 నుండి జనవరి 2, 1994 వరకు జరుగుతాయి. ప్రత్యేకమైన సంఘాలను లేక సర్‌క్యూట్‌లను కాలికట్‌ సమావేశానికి నియతీకరించడం లేదని గమనించండి. అలాకాకుండా, అందరు సాక్షులు, ఆసక్తిగలవారు కొట్టాయమ్‌ జిల్లా సమావేశానికి హాజరు కావాలని మేము ప్రోత్సహిస్తున్నాము. కొన్ని సార్లు కుటుంబ బాధ్యతల వలన కుటుంబ సభ్యులందరూ ఒకే సమావేశానికి హాజరు కావడం కష్టతరమౌతుంది గనుక, కాలికట్‌లో రెండవ సమావేశము ఏర్పాటు చేయబడింది—అయితే ముఖ్యంగా యిది కొట్టాయమ్‌ సమావేశానికి హాజరుకాలేని వారికి మాత్రమే. కాబట్టి కాలికట్‌లో చిన్న సమావేశము కొరకు ఏర్పాట్లు చేస్తాము, అయితే కోటయమ్‌లో జరగబోయే సమావేశానికి మాత్రము పెద్ద ఏర్పాట్లు జరిగించబడతాయి. బహుశ యిది ఈ దేశంలో ఇప్పటివరకు జరిగిన సమావేశాలలోకెల్లా అతి పెద్ద సమావేశం కాగలదని ఎదురుచూస్తున్నాము.

◼ క్రింది ప్రచురణల ప్రస్తుత వెలను దయచేసి గమనించండి:

ప్రచురణ పయనీరు సంఘము

వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ 1930-85 75.00 105.00

వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ 1986-90 45.00 60.00

◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:

తమిళం: “దిస్‌ గుడ్‌ న్యూస్‌ ఆఫ్‌ ది కింగ్‌డమ్‌.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి