ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు: ఏప్రిల్, మే: వాచ్‌టవర్ చందా సేకరణలు. పక్షపత్రికలకు ఒక సంవత్సరం చందా రూ. 60. పక్షపత్రికలకు ఆరునెలల చందా, నెలసరి పత్రికలకు సంవత్సరం చందా రూ. 30. (నెలసరి పత్రికలకు ఆరునెలల చందా లేదు.) జూన్: ది గ్రేటెస్ట్ మ్యాన్ హు ఎవర్ లివ్డ్ రూ 40. జూలై: మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? బ్రోషర్. చందా రూ. 4. ఇది అందుబాటులో లేని పక్షంలో అదే చందాకు ఈ క్రిందివాటిలో ఏ బ్రోషర్లనైనా అందించవచ్చును: డజ్ గాడ్ రియల్లీ కేర్ ఎబౌట్ అజ్?, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, “ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” మీరు త్రిత్వమును నమ్మవలయునా,? ది డివైన్ నేమ్ దట్ విల్ ఎండ్యూర్ ఫరెవర్, లేదా పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము.
గమనిక: పైన చెప్పబడిన అందింపు సాహిత్యాలను ఇంకా ఆర్డరు చేయని సంఘములు వారి తదుపరి లిటరేచర్ ఆర్డరు ఫారంలో (S-14) చేయవలెను.
◼ ఆచరణయోగ్యమైతే, పగటివేళ ఎక్కువగావుండే సమయాల్లో సాయంకాల సాక్ష్యమును పెద్దలు ఏర్పాటుచేయవలెను.
◼ 1951 నుండి 1991 వరకు వాచ్‌టవర్ బౌండ్ వాల్యూమ్‌లను తిరిగి ముద్రించాలని సొసైటి పథకము వేస్తుంది. ఈ వాల్యూమ్‌లలో వేటికైనా లేక అన్నిటికైనా మీ సంఘమునకు కావలసినవాటిని వెంటనే ఆర్డర్ చేయండి. గతంలో మీరు 1980 నుండి 85 వాల్యూమ్‌లకు చేసిన ఆర్డరును మాయొద్ద ఉంచుకొని పెండింగ్‌లోవున్న ఇతర ఆర్డర్‌లన్నిటిని రద్దుచేస్తున్నాము. కాబట్టి దయచేసి కేవలం 1980 నుండి 85 వాల్యూమ్స్ కాక మీకు ప్రస్తుతం కావలసిన వాటన్నిటిని ఆర్డరుచేయండి. మీరు దీనిని లిటరేచర్ ఆర్డర్ ఫారంలో (S-AB-14) చూపండి. దయచేసి ఈ ఆర్డరుపై వేరేవాటిని ఆర్డరు చేయవద్దు. ఇవి లభ్యమైన వెంటనే మేము మీకు వాటిని పంపుతాముగనుక అవి ఎప్పుడు వస్తాయి అని మీరు మమ్ములను విచారించి తెలుసుకొనవలసిన అవసరం లేదు.
◼ థియోక్రటిక్ మినిస్ట్రీస్కూల్ గైడ్‌బుక్, ఆర్గనైజ్డ్ టు అకంప్లిష్ అవర్ మినిస్ట్రీ పుస్తకముల క్రొత్త పయినీరు వెల రూ. 12. పయినీర్లకు సంఘమునకు లభించే వెలలో ఏ తేడా లేదు.
◼ జనవరి 1993 మన రాజ్య పరిచర్యలో ప్రకటించబడిన ప్రకారం రివైజ్ చేయబడి, 1992లో ముద్రించబడిన థియోక్రటిక్ మినిస్ట్రీ స్కూల్ గైడ్ బుక్ అందుబాటులో ఉన్నది. మీలో చాలామంది ఇప్పటికే ఈ కాపీని పొందియుండవచ్చును. 1992 ఎడిషన్ ఉపయోగించేవారు దయచేసి మీ 1993 థియోక్రటిక్ మినిస్ట్రీ స్కూల్ షెడ్యూలులో ఈ సవరణలను చేయండి.
పేజి 4, ఏప్రిల్ 19 వారంలో చేయాల్సిన మార్పు:
నెం. 1: యస్‌జి పేజి. 100-102 పేరాలు 1-12
ఇలా మార్చాలి నెం. 1: యస్‌జి పేజి. 100-102 పేరాలు 1-10
పేజి 4, మే 10 వారంలో చేయాల్సిన మార్పు:
నెం. 1: యస్‌జి పేజి. 103-108 పేరాలు 13-21
ఇలా మార్చాలి నెం. 1: యస్‌జి పేజి. 103-108 పేరాలు 11-19
◼ మరలా లభ్యమౌతున్న ప్రచురణలు:
గుజరాతి: సంరక్షించు దేవుడున్నాడా?
◼ స్టాకులో లేని సాహిత్యములు:
ఇంగ్లీషు: లిజనింగ్ టు ది గ్రేట్ టీచర్; మళయాలం: సురక్షితమైన భవిష్యత్తు—దానిని నీవెట్లు కనుగొనగలవు?; తమిళం: సురక్షితమైన భవిష్యత్తు—దానిని నీవెట్లు కనుగొనగలవు? ఉర్దు: లెట్ గాడ్ బి ట్రు.