కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/92 పేజీ 2
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1995
  • దైవ పరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1989
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1992
km 5/92 పేజీ 2

దైవపరిపాలనా వార్తలు

హయిటీ: నవంబరులో రిపోర్టుచేసిన 7,209 మంది ప్రచారకులు 14,281 బైబిలు పఠనములను నిర్వహించారు. సంఘ ప్రచారకులు సగటున ఒక్కొక్కరు 1.3 బైబిలు పఠనములను కలిగియుండిరి.

మార్టినిక్‌: నవంబరు మాసములో క్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 3,169 మంది ప్రచారకులకు చేరుకొనినది. జోన్‌ ఓవర్‌సీర్‌ ప్రసంగమునకు 5,046 మంది హాజరయ్యారు.

టాహితి: నవంబరు మాసములో 1,366 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాన్ని చేరుకొన్నది, 10-శాతము అభివృద్ధి.

థాయ్‌లాండ్‌: నవంబరులో క్రొత్త శిఖరంగా 1,366 మంది ప్రచారకులు రిపోర్టుచేశారు. గత సంవత్సరము ఇదే మాసముపైన 6-శాతము ఎక్కువ.

జైరీ: అనేక నగరాలలో అల్లర్లు, దోపిడీల కారణంగా అక్టోబరు నెలలో పనికి అంతరాయం కలిగింది. ఆర్థికసంబంధమైన కష్టములున్నను సువార్తను ప్రకటించుటలో సహోదరులు రద్దీగా ఉన్నారు. కిన్షాసాలో అత్యవసరంగా సహోదరులకు సహాయము చేయుటకు ఆహారము అందించు కార్యక్రమము ప్రవేశపెట్టబడింది. ఇది వారిచే ఎంతగానో మెచ్చు కొనబడింది.

సెయింట్‌ లూయిస్‌: నవంబరు మాసములో 481 మంది ప్రచారకులతో ఒక క్రొత్త శిఖరము చేరుకొనబడింది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి