కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/92 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1992
మన రాజ్య పరిచర్య—1992
km 2/92 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య అందింపులు: ఫిబ్రవరి, మార్చి: 192 పేజీల పాతపుస్తకములను రెంటిని 12 రూ. ప్రత్యేక అందింపు. ప్రాంతీయభాషలో: ఒక 192 పేజీల పాతపుస్తకము 6 రూ. ఏప్రిల్‌: యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ పుస్తకము 20 రూ. (ఆయా భాషలలో ఇది లభ్యము కానిచోట ప్రత్యేక అందింపు పుస్తకములను అందించుము, రెండు 12 రూ. ఒకటి 6 రూ.) మే, జూన్‌: ది వాచ్‌టవర్‌ కొరకు ఒక సంవత్సరము చందా 50 రూ. ఆరునెలల చందాలు మరియు నెలసరి పత్రికల ఒక సంవత్సరము చందా 25 రూ. (నెలసరి పత్రికలకు ఆరునెలల చందా లేదు.) చందా అందింపబడనిచోట, రెండు పత్రికలు ఒక బ్రోషూరు కలిపి 8 రూ. అందించవచ్చును. జూలై: ది బైబిల్‌—గాడ్స్‌ వర్డ్‌ ఆర్‌ మ్యాన్స్‌? 12 రూపాయలకు. (ప్రాంతీయ భాషలో: 192-పేజీల పాత పుస్తకము 6 రూపాయలకు.)

◼ ఎవరైనను, 1980 నుండి 1985 వరకు పునర్ముద్రింపబడు వాచ్‌టవర్‌ ఆంగ్ల పత్రిక సంపుటలు కావలెనని ఇష్టపడినట్లయిన, వాటికొరకు సంఘముద్వారా ఆర్డరు చేయవలెను అంతేగాని ఆఫీసుకు వ్రాయకూడదు. ఈ సంపుటలు ఒక్కసారే పునర్ముద్రింపబడును గనుక, అందరు తమ అవసరతలను జాగ్రత్తగా ఆలోచించవలెనని మా మనవి. ఈ సంపుటలు వెంటనే డబ్బు చెల్లించి తీసికొనవలసినవని దయచేసి మనస్సు నందుంచుకొనండి.

◼ సంఘ అధ్యక్షుడు లేక ఆయనచే నియమింపబడిన మరొకరు మార్చి 1, లేక ఆ తర్వాత సాధ్యమైనంత త్వరలో సంఘలెక్కలు తనిఖీ చేయవలెను.

◼ లభ్యమగు క్రొత్త ప్రచురణలు: ఇంగ్లీషు: ది గ్రేటెస్ట్‌ మ్యాన్‌ హు ఎవర్‌ లివ్డ్‌; స్పిరిట్స్‌ ఆఫ్‌ ది డెడ్‌—కెన్‌ దె హెల్ప్‌ యు ఆర్‌ హార్మ్‌ యు? డు దె రియల్లీ ఎగ్జిస్ట్‌?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి