కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/92 పేజీ 7
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1995
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1992
km 1/92 పేజీ 7

దైవపరిపాలనా వార్తలు

డొమినికన్‌ రిపబ్లిక్‌: ఆరు జిల్లాసమావేశములకు మొత్తము 26,150 మంది హాజరుకాగా, దానిలో 585 మంది (2.2 శాతము) బాప్తిస్మము తీసికొనిరి.

హంగ్‌కాంగ్‌: జూలైనెల ఎంతో వేడిగా ఉక్కపోతగా ఉన్నను, సహోదరులు ప్రాంతీయసేవలో అద్భుతమైన కృషిసల్పిరి. వారు క్రొత్తగా శిఖరాగ్ర స్థాయిలో 2,305 మంది ప్రచారకులను కలిగియుండగా, 71 మంది బాప్తిస్మము తీసికొనిరి.

జపాన్‌: 1991 జిల్లాసమావేశ నివేదిక ప్రకారము శిఖరాగ్ర స్థాయిలో 2,89,206 మంది హాజరుకాగా, 4,851 మంది బాప్తిస్మము తీసికొనిరి. అంతేకాకుండా, జూలైలో వారు 1,58,627 మంది ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్యను చేరుకొనిరి, ఇది పోయిన సంవత్సరపు సగటుపై 11 శాతము అభివృద్ధి.

మ్యాన్‌న్మార్‌: జూలైలో సంభవించిన విపత్కర వరదల మధ్యను, వారు 1,810 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకొనిరి.

ఫిలిప్పీన్స్‌: పినాటుబో అగ్నిపర్వత విస్ఫోటనకు గురియైనవారికి చేయబడుచున్న సహాయకచర్యలు కొనసాగుచున్నవి. అంతకుముందు ఇబ్బందికి గురికాని సహోదరులకు, ఇటీవల సంభవించిన భారీవర్షములు, బురద పొర్లిరావడం వంటివి అనేక సమస్యలను సృష్టించినవి. కొన్ని ప్రాంతములలో పరిస్థితులు సెప్టెంబరులో అగ్నిపర్వతము మొదట ప్రేలినప్పటికంటే ఎక్కువ హీనముగా ఉన్నందున, చేయబడుచున్న సహాయకచర్యలను సహోదరులు ప్రశంసించుచున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి