ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు: నవంబరు: ప్రతిదానికి సంవత్సరమునకు 50 రూ. చొప్పున అవేక్! లేక ది వాచ్‌టవర్ కొరకు చందాలు. అర్థమాస పత్రికలకు ఆరునెలల చందా మరియు మాస పత్రికలకు సంవత్సరము చందా 25 రూ. (మాస పత్రికలకు ఆరునెలల చందా లేదు.) డిశంబరు: న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్ బైబిలు మరియు “ది బైబిల్ గాడ్స్‌వర్డ్ ఆర్ మేన్స్?” కలిపి 60 రూ. (ప్రాంతీయ భాషలో: 192 పేజీల ప్రత్యేక అందింపు పుస్తకములు రెంటికి 12 రూ. లేక ఒకదానికి 6 రూ.) జనవరి: లివ్ ఫర్‌ఎవర్ పుస్తకము పెద్దది 40 రూ. చిన్నది 20 రూ. ఫిబ్రవరి మరియు మార్చి: 192 పేజీల పాతపుస్తకములను రెండింటిని 12 రూ. ప్రత్యేక అందింపు. ప్రాంతీయభాషలో: ఒక 192 పేజీల పాతపుస్తకము 6 రూ. ఏప్రిల్: యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకము 20 రూ. (ఇది లభ్యము కానిచోట ప్రత్యేక అందింపు పుస్తకములను అందించుము, రెండు 12 రూ. ఒకటి 6 రూ.)
◼ ఇప్పుడు మాయన్మార్ (బర్మా) భాషలో ది వాచ్‌టవర్ మరియు అవేక్! కొరకు చందాలు అందించవచ్చును. మాయన్మార్ భాషలో ది వాచ్‌టవర్ అర్థమాస పత్రికలుగాను, అవేక్! మాస పత్రికగాను ప్రచురింపబడుచున్నది.
◼ జనవరినుండి ప్రాంతీయకాపరుల క్రొత్త బహిరంగ ప్రసంగము, “తూర్పు ఐరోపాలో సంతోషదాయక సమావేశ ప్రతినిధులు యెహోవాను స్తుతించుచున్నారు.” 1990 వేసవిలో తూర్పు ఐరోపాలో వివిధ దేశములలో జరిగిన 1990 “స్వచ్ఛమైన భాష” అను జిల్లాసమావేశముల కొన్ని ఉన్నతాంశములను ఈ స్లైడు ప్రదర్శనా ప్రసంగము వివరముగా చూపించును.
◼ సంఘ అధ్యక్షుడు లేక ఆయనచే నియమించబడిన మరొకరు డిశంబరు 1, లేక ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా సంఘలెక్కలను తనిఖీ చేయవలెను.
◼ 1991 అక్టోబరునుండి మన రాజ్య పరిచర్య నేపాలిలో ముద్రింపబడును. మీకు కావలసిన వాటికొరకు దయచేసి మీ అర్డరు పంపించండి.
◼ 1992 జనవరినుండి కన్నడ, మళయాళము మరియు తమిళములో ది వాచ్‌టవర్ అర్థమాస పత్రికలుగా ముద్రింపబడును. వచ్చే జనవరినుండి రెండు సంచికలు సరఫరా చేయబడును గనుక, సంఘములు తమ ప్రస్తుత ఆర్డర్లను సవరించవలసిన అవసరము కలదు.
1992 జనవరినుండి అవేక్! పత్రిక గుజరాతిలో మాసపత్రికగా ప్రచురింపబడును. దీనికొరకు మీ ఆర్డర్లను దయచేసి వెంటనే పంపించండి.
◼ లభ్యమగు క్రొత్త ప్రచురణలు:
హింది: హౌ కెన్ బ్లడ్ సేవ్ యువర్ లైఫ్?, అవర్ ప్రాబ్లమ్స్—హు విల్ హెల్ప్ అస్ సాల్వ్ దెమ్?, కన్నడ: అవర్ ప్రాబ్లమ్స్—హు విల్ హెల్ప్ అస్ సాల్వ్ దెమ్?, మళయాళము: అవర్ ప్రాబ్లమ్స్—హు విల్ హెల్ప్ అస్ సాల్వ్ దెమ్?, తమిళం: హౌ కెన్ బ్లడ్ సేవ్ యువర్ లైఫ్?, అవర్ ప్రాబ్లమ్స్—హు విల్ హెల్ప్ అస్ సాల్వ్ దెమ్?
◼ మరలా లభ్యమగు ప్రచురణలు:
ఇంగ్లీషు: ఫ్రం కురుక్షేత్ర టు హర్‌మెగిద్దోన్—అండ్ యువర్ సర్‌వైవల్; ఈజ్‌దేర్ ఎ గాడ్ హు కేర్స్? తమిళం: కరపత్రములు: వాట్ డు జెహోవాస్ విట్‌నెసెస్ బిలీవ్? (టి-14); లైఫ్ ఇన్ ఎ పీస్‌పుల్ న్యూ వరల్డ్ (టి-15); వాట్ హోప్ ఫర్‌ది డెడ్ లవ్డ్ వన్స్? (టి-16)