కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/91 పేజీ 8
  • దైవ పరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవ పరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1994
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1992
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1989
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1990
మన రాజ్య పరిచర్య—1991
km 9/91 పేజీ 8

దైవ పరిపాలనా వార్తలు

◆ ఆస్ట్రేలియా మార్చినెలలో 54,306 మంది ప్రచారకులను శిఖరాగ్ర సంఖ్యలో నివేదించినది, ఇది వారి వరుసగా మూడవసారి పెరిగిన సంఖ్య.

◆ బొలివియాలో ఈ సేవా సంవత్సరములోని మొదటి ఏడు నెలలలో ఐదుసార్లు వరుసగా ప్రచారకులు శిఖరాగ్ర సంఖ్యకు చేరుకొనిరి. దీనిలో మార్చినందు అత్యధికముగా అంటే 8,031 మంది రిపోర్టు చేసిరి. సంఘ ప్రచారకులు పరిచర్యలో సగటున 14.4 గంటలను కలిగియుండిరి. జ్ఞాపకార్థ దినమునకు ప్రచారకులు సంఖ్యకు నాలుగురెట్లమంది హాజరైరి, వారి హాజరు 33,377.

◆ నిషేధములున్న తొమ్మిది సంవత్సరముల తర్వాత, నికరాగువలో మే 1, 1991 నుండి బ్రాంచి కార్యాలయము మరలా పనిచేయుటను ఆరంభించినది. ఇంతకుముందు నికరాగువలో పనిచేయుటకు నియమించబడిన ఐదుగురు మిషనరీలు తమ మిషనరీ సేవను కొనసాగించుటకు తిరిగి అక్కడికి చేరుకొనగలిగిరి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి