ఫిబ్రవరి సేవా రిపోర్టు
స. స. స. స.
పబ్లి. గం. పత్రి. పు.ద. బై.ప.
స్పె. పయ. 247 134.0 41.6 42.9 6.6
పయ. 498 81.5 32.9 26.3 4.2
ఆ. పయ. 517 63.3 33.4 13.0 1.7
ప్రచా. 9,381 9.3 4.3 2.5 0.4
మొత్తము 10,643
క్రొత్తగా సమర్పించుకొని బాప్తిస్మము తీసుకొనినవారు: 185
గత సంవత్సరము ఇదే నెలతో పోల్చితే ముఖ్యంగా క్షేత్రసేవలో వ్యయపరచిన సమయము, చేసిన పునర్దర్శనముల విషయములో గణనీయమైన వృద్ధిని కలిగియున్నాము. గృహ బైబిలు పఠనములను చేయుటలో పాల్గొనునట్లు అనేకులకు తోడ్పడుటలో కొనసాగుము.