కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/90 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1990
మన రాజ్య పరిచర్య—1990
km 7/90 పేజీ 7

ప్రకటనలు

• సాహిత్య అందింపులు: జూలై: ది బైబిల్‌​—⁠గాడ్స్‌ వర్డ్‌ ఆర్‌ మ్యాన్స్‌? అను క్రొత్త పుస్తకమును 10 రూ.లకు అందించుము. (ఇది లేనిచోట ప్రత్యేక అందింపు 192-పేజీల పుస్తకములలో ఒకదానిని 5 రూ.లకు అందించుము.) ఆగస్టు మరియు సెప్టెంబరు: స్కూల్‌ బ్రొషూరు తప్ప 32 పేజీల ఏ బ్రొషూరునైనను 3 రూ.లకు. అక్టోబరు: క్రియేషన్‌ పుస్తకమును 30 రూ.లకు అందించుము. చిన్న సైజు ప్రతి 15 రూ.లకు (ఇది లభ్యముకాని భాషలలో లివ్‌ ఫరెవర్‌ లేక బైబిల్‌ స్టోరిస్‌ పుస్తకములను అందించవచ్చును.) నవంబరు: అవేక్‌! లేక ది వాచ్‌టవర్‌, లేక రెంటికి సంవత్సర చందా ఒకటి 40 రూ.లకు. ఆరునెలల చందాలు నెలసరి పత్రికలకు సంవత్సర చందా 20 రూ.లు. (నెలసరి పత్రికలకు ఆరు నెలల చందాలేదు.) డిశంబరు: ట్రినిటి లేక లుక్‌ బ్రొషూరుతోపాటు న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ బైబిలు 43 రూ.లకు. జనవరి: “క్వెశ్చన్స్‌ యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌​—⁠ఆన్సర్స్‌ దట్‌ వర్క్‌” 15 రూ.లకు అందించుము. (ఇది అందుబాటులో లేనిచోట ప్రత్యేక అందింపు 192-పేజీల పాత పుస్తకములను రెండు 10 రూ.లకు లేక ఒకటి 5 రూ.లకు అందించుము.)

• ఈ సంవత్సరము సమావేశము గురువారము నుండి ఆదివారము వరకు నాలుగు దినములు గనుక ఈ సమావేశపు వారములో క్రమముగా జరుగు పుస్తకపఠనమును జరిపించవలెనా లేక ఆయావారముల పాఠములకు అదనముగా సగభాగము సమావేశపు ముందు వారములోను మిగతా సగభాగము సమావేశపు అవతలి వారములోను చేయవలెనాయను దానిని పెద్దల కూటమి నిర్ణయించవచ్చును.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి