ప్రాంతీయ సేవ కొరకైన కూటములు
జూలై 2-8
గాడ్స్ వర్డ్ పుస్తకమును అందించునప్పుడు
1. దేనిని నీవు చూపుదువు?
2. ఏ ఉపమానములను మీరు ఉపయోగింతురు?
జూలై 9-15
సంభాషణా అంశమును పునఃసమీక్షించుము
1. ఎందుకది సమయానుసారమైనది?
2. ప్రతి అంశమును ఎట్లు పరిచయము చేయుదువు?
3. పనితొందరలో ఉన్నవారికి దానినెట్లు నీవు క్లుప్తపరచెదవు?
జూలై 16-22
రీజనింగ్ పుస్తకమునుండి తగిన ఉపోద్ఘాతముల ఉపయోగమును చర్చించుము
1. పేజీ 10, “బైబిలు/దేవుడు.”
2. పేజీ 11, “భవిష్యత్తు/భద్రత.”
3. పేజీ 13, “జీవితము/సంతోషము.”
జూలై 23-29
మీరెట్లు
1. మొదటి కలియకలోనే పునర్దర్శనమునకు పునాదివేతురు?
2. గృహబైబిలు పఠనమందు ఆసక్తి రేకెత్తించుదురు?