కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/89 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1989
మన రాజ్య పరిచర్య—1989
km 6/89 పేజీ 3

ప్రకటనలు

• జూన్‌ నెల కొరకు సాహిత్యపు అందింపు: వాచ్‌టవర్‌ సంవత్సరపు చందా రూ. 40 లేక అవేక్‌! సంవత్సరపు చందా. 6 నెలల చందా లేక ప్రాంతీయ భాషలో సంవత్సరపు చందా రూ. 20. జూలై: “ట్రూపీస్‌” లేక ర్‌వైవల్‌ పుస్తకము రూ. 10. (ప్రాంతీయ భాషలో రెండు పాత పుస్తకములు రూ. 10 లేక ఒక పుస్తకము రూ. 5) ఆగస్టు మరియు సెప్టెంబరు: 192 పేజీల పాత పుస్తకములను కలిగిన సంఘములు ఇంగ్లీషులో రెండు 10 రూపాయలకు ప్రాంతీయ భాషలో ఒకటి 5 రూపాయలకు. (ఈ పుస్తకముల కొరకు కెఎమ్‌ 88/2 లోని ప్రకటనలను చూడుము. క్రెడిట్‌ అడగవలసిన పద్ధతికి కెఎమ్‌ 88/5) వీటికి బదులుగా మేగజైన్‌ సైజు బ్రోషూర్స్‌ రూ. 3: భూమిమీద నిరంతర జీవితమును అనుభవించుట!, ది గవర్నమెంట్‌ దట్‌ విల్‌ బ్రింగ్‌ ప్యారడైజ్‌, “లుక్‌! అయామ్‌ మేకింగ్‌ ఆల్‌ థింగ్స్‌ న్యూ.” లేక ది డివైన్‌ నేమ్‌ దట్‌ విల్‌ ఎండ్యూర్‌ ఫర్‌ఎవర్‌. అక్టోబరు: “లైఫ్‌​—హౌ డిడ్‌ ఇట్‌ గెట్‌ హియర్‌? బై ఎవల్యూషన్‌ ఆర్‌ బై క్రియేషన్‌?” పెద్దది రూ. 30. చిన్నది రూ. 15. (ప్రాంతీయ భాష ప్రత్యేక అందింపు 192 పేజీల పాత పుస్తకము రూ. 5)

• ప్రిసైడింగ్‌ ఓవర్‌సీర్‌గాని లేక ఆయనచే నియమించబడిన ఇంకొకరుగాని సంఘపు లెక్కలను ఈ నెలలో ఆడిట్‌ చేయవలెను.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి