అధ్యయన ప్రతి
మే 2019
జూలై 1–ఆగస్టు 4, 2019 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2019 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళం ఇవ్వాలనుకుంటే, donate.jw.org వెబ్‌సైట్ చూడండి.
ఇందులో ఆదికాండము నుండి మలాకీ వరకున్న లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి. ఒకవేళ ఆ లేఖనాల పక్కన NW అని ఉంటే అవి ఇంగ్లీషులోని న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ నుండి అనువదించినవని అర్థం. మత్తయి నుండి ప్రకటన వరకున్న లేఖనాలు పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం (మత్తయి – ప్రకటన) నుండి ఉల్లేఖించబడ్డాయి. అలా కాకుండా లేఖనాల్ని ఇతర బైబిలు అనువాదాల నుండి ఉల్లేఖించివుంటే, వాటి పక్కన ఆ అనువాదం పేరు సూచించబడింది. కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలుగావున్న ముద్దక్షరాలు ఉపయోగించబడ్డాయి.
ముఖచిత్రం:
తల్లిదండ్రులు పిల్లల వయసుకు తగ్గట్టుగా వాళ్లకు సెక్స్ గురించిన విషయాలు చెప్పడం ద్వారా వాళ్లను లైంగిక దాడుల నుండి కాపాడతారు. అందుకోసం, దేవుని సంస్థ అందించిన సమాచారాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకుంటారు. (19వ అధ్యయన ఆర్టికల్‌లో 19-22 పేరాలు చూడండి)