విషయసూచిక
ఫిబ్రవరి 4-10, 2019
నిజక్రైస్తవులు పరదైసులో జీవించాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పరదైసు వస్తుందని నమ్మడానికి ఏ లేఖనాధారాలు ఉన్నాయో, పరదైసు గురించి యేసు ఇచ్చిన మాటను సరిగ్గా ఎలా అర్థంచేసుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
ఫిబ్రవరి 11-17, 2019
10 దేవుడు చేసిన వివాహ ఏర్పాటును గౌరవించండి
వివాహం గురించి బైబిలు ఏం చెప్తుందో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మనం వివాహాన్ని గౌరవిస్తున్నామని ఎలా చూపించవచ్చు? విడాకులు, విడిపోవడం గురించి బైబిలు చెప్పేవాటిని మనమెలా పాటించవచ్చు?
15 జీవిత కథ–యెహోవా మాతో దయగా వ్యవహరించాడు
ఫిబ్రవరి 18-24, 2019
19 యౌవనులారా, మీరు సంతోషంగా ఉండాలని సృష్టికర్త కోరుకుంటున్నాడు
ఫిబ్రవరి 25, 2019–మార్చి 3, 2019
24 యౌవనులారా, మీరు సంతృప్తికరమైన జీవితాన్ని ఆనందించవచ్చు
యౌవనులు, జీవితంలో చాలా పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సివుంటుంది. ఉన్నత విద్య చదవమని లేదా బాగా డబ్బు సంపాదించే ఉద్యోగాలు చేయమని ప్రజలు యౌవనులకు సలహా ఇస్తుంటారు. కానీ తనకు మొదటిస్థానం ఇవ్వమని యెహోవా సలహా ఇస్తున్నాడు. దేవుని మాట వినడం ఎందుకు తెలివైన పనో ఈ రెండు ఆర్టికల్స్‌లో చర్చిస్తాం.