విషయసూచిక
డిసెంబరు 3-9, 2018
డిసెంబరు 10-16, 2018
అబద్ధాలు చెప్పడం ఈరోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. మొదటి అబద్ధం ఎవరు చెప్పారు? ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పని పచ్చి అబద్ధం ఏంటి? మనం మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఇతరులతో ఎప్పుడూ నిజమే మాట్లాడతామని ఎలా చూపించవచ్చు? పరిచర్యలో సత్యాన్ని బోధించడానికి బోధనా పనిముట్లను ఎలా ఉపయోగించవచ్చు? ఈ ప్రశ్నలకు ఈ రెండు ఆర్టికల్స్‌లో జవాబులు తెలుసుకుంటాం.
17 జీవిత కథ—నా నిర్ణయాన్ని యెహోవా మెండుగా ఆశీర్వదించాడు
డిసెంబరు 17-23, 2018
22 మన నాయకుడైన క్రీస్తుపై—నమ్మకం ఉంచండి
డిసెంబరు 24-30, 2018
27 పరిస్థితులు మారినప్పటికీ మనశ్శాంతిగా ఎలా ఉండవచ్చు?
అపరిపూర్ణ మనుషులమైన మనం జీవితంలో లేదా సంస్థలో జరుగుతున్న మార్పులకు అలవాటుపడడానికి ఎంతో పోరాడతాం. అయితే, ఊహించని మార్పులు జరిగినప్పుడు మనం మనశ్శాంతితో ఉంటూ, మన నాయకుడైన క్రీస్తుపై నమ్మకం ఉంచడానికి ఏం సహాయం చేస్తుందో ఈ రెండు ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం.
32 మీకు తెలుసా?