విషయసూచిక
3 జీవిత కథ-ఒకప్పుడు పేదవాణ్ణి, ఇప్పుడు ధనవంతుణ్ణి
జూలై 9-15, 2018
12 ‘ఓర్పుతో ఫలించేవాళ్లను’ యెహోవా ప్రేమిస్తాడు
జూలై 16-22, 2018
17 మనమెందుకు “ఎక్కువగా ఫలిస్తూ” ఉండాలి?
మొదటి ఆర్టికల్‌లో యేసు చెప్పిన ద్రాక్షచెట్టు, విత్తువాని ఉదాహరణల్ని పరిశీలిస్తాం. అలాగే వాటి నుండి మన ప్రకటనాపని గురించి ఏమి నేర్చుకోవచ్చో వివరంగా తెలుసుకుంటాం. రెండవ ఆర్టికల్‌లో, ప్రకటనా పనిని కొనసాగిస్తూ ఉండేందుకు నాలుగు లేఖనాధారిత కారణాలను పరిశీలిస్తాం.
జూలై 23-29, 2018
22 మీ శత్రువు గురించి తెలుసుకోండి
జూలై 30, 2018–ఆగస్టు 5, 2018
27 యౌవనులారా, అపవాదిని ఎదిరించి స్థిరంగా నిలబడండి
సాతాను మన శత్రువు. అతను ఎంతమేరకు ప్రభావం చూపించగలడు? అతను చేయలేని పనులు ఏమిటి? యౌవనులతో సహా క్రైస్తవులందరూ అతన్ని ఎలా ఎదిరించవచ్చు? వంటి ప్రశ్నలకు ఈ ఆర్టికల్ జవాబిస్తుంది. అంతేకాదు అపవాదిని ఎదిరించి స్థిరంగా నిలబడాలనే మన నిర్ణయానికి బలం చేకూరుస్తుంది.