విషయసూచిక
ఏప్రిల్ 30, 2018–మే 6, 2018
3 బాప్తిస్మం-ఒక ప్రాముఖ్యమైన చర్య
మే 7-13, 2018
8 తల్లిదండ్రులారా, మీ పిల్లలు బాప్తిస్మానికి ప్రగతి సాధించేలా సహాయం చేస్తున్నారా?
బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు మన లక్ష్యం ఏమైవుండాలి? బాప్తిస్మం తీసుకోవడాన్ని ఆలస్యం చేయడం ఎందుకు తప్పు? బాప్తిస్మం తీసుకునేలా పిల్లల్ని ప్రోత్సహించడానికి కొంతమంది తల్లిదండ్రులు ఎందుకు వెనకాడారు? ఈ ప్రశ్నలకు అలాగే మరికొన్ని ప్రశ్నలకు జవాబుల్ని ఈ రెండు ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం.
మే 14-20, 2018
14 ఆతిథ్యం—సంతోషాన్నిచ్చే ప్రాముఖ్యమైన చర్య
“ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండండి” అని అపొస్తలుడైన పేతురు మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. (1 పేతు. 4:9) ఈ సలహా మనకాలంలో ఎందుకు అంత ప్రాముఖ్యమైనది? ఆతిథ్యం ఇవ్వడానికి ఏయే అవకాశాలు ఉన్నాయి? మనం మంచి అతిథులుగా ఎలా ఉండవచ్చు? వంటి ప్రశ్నల్ని ఈ ఆర్టికల్‌లో చర్చించుకుంటాం.
19 జీవిత కథ-యెహోవా నన్నెప్పుడూ విడిచిపెట్టలేదు!
మే 21-27, 2018
23 క్రమశిక్షణ—దేవుని ప్రేమకు నిదర్శనం
మే 28, 2018–జూన్ 3, 2018
28 ‘క్రమశిక్షణను స్వీకరించి తెలివిగలవాళ్లు అవ్వండి’
యెహోవా ఇచ్చే క్రమశిక్షణ ఆయనకు మనపై ఉన్న గొప్ప ప్రేమకు నిదర్శనమని అర్థంచేసుకోవడానికి ఈ రెండు ఆర్టికల్స్ సహాయం చేస్తాయి. అయితే దేవుడు మనకు క్రమశిక్షణను ఏవిధంగా ఇస్తాడు? దానికి మనమెలా స్పందించాలి? స్వీయ క్రమశిక్షణను మనమెలా అలవాటు చేసుకోవచ్చు? వంటి ప్రశ్నల్ని కూడా ఈ ఆర్టికల్స్‌లో చర్చిస్తాం.