అధ్యయన ప్రతి
సెప్టెంబరు 2017
అక్టోబరు 23–నవంబరు 26, 2017 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స
© 2017 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ముఖచిత్రం:
ఎల్‌సాల్వడార్
సాన్ సాల్వడార్‌లోని ఒక పెద్ద మాల్ ముందు కార్ట్‌లు పెట్టి బహిరంగ సాక్ష్యమిస్తున్న రెండు జంటలు
ప్రచారకులు
41,084
బైబిలు స్టడీలు
42,813
జ్ఞాపకార్థ హాజరు (2016)
92,606
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది.
విరాళాలు ఇవ్వడానికి దయచేసి www.jw.org వెబ్‌సైట్ చూడండి.
ఇందులో ఆదికాండము నుండి మలాకీ వరకున్న లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి. ఒకవేళ ఆ లేఖనాల పక్కన NW అని ఉంటే అవి ఇంగ్లీషులోని న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ నుండి అనువదించినవని అర్థం. మత్తయి నుండి ప్రకటన వరకున్న లేఖనాలు పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం (మత్తయి – ప్రకటన) నుండి ఉల్లేఖించబడ్డాయి. అలా కాకుండా లేఖనాల్ని ఇతర బైబిలు అనువాదాల నుండి ఉల్లేఖించివుంటే, వాటి పక్కన ఆ అనువాదం పేరు సూచించబడింది. కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలుగావున్న ముద్దక్షరాలు ఉపయోగించబడ్డాయి.