కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w17 ఆగస్టు పేజీ 2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
w17 ఆగస్టు పేజీ 2

విషయసూచిక

సెప్టెంబరు 25, 2017–అక్టోబరు 1, 2017

3 మీరు ఇష్టంతో ఓపిగ్గా ఎదురుచూస్తారా?

అక్టోబరు 2-8, 2017

8 “మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి”

మొదటి ఆర్టికల్‌లో, మనం యెహోవా కోసం ఎందుకు ఓపిగ్గా ఎదురుచూడాలో వివరంగా తెలుసుకుంటాం. అంతేకాదు ఓపిగ్గా ఎదురుచూడడానికి ప్రాచీనకాలంలోని నమ్మకమైన స్త్రీపురుషుల ఉదాహరణలు మనకెలా సహాయం చేస్తాయో కూడా పరిశీలిస్తాం. రెండవ ఆర్టికల్‌లో, మనం ఎన్నడూ ఊహించనివాటిని యెహోవా ఎలా చేయగలడో ముఖ్యంగా పరిశీలిస్తాం. దానివల్ల, ఆయన మన పక్షాన చర్య తీసుకునే వరకు ఓపిగ్గా ఎదురుచూస్తుండగా ఆయన మీద మన నమ్మకం మరింత బలపడుతుంది.

13 జీవిత కథ పరీక్షల్ని సహిస్తే దీవెనలు పొందుతాం

అక్టోబరు 9-15, 2017

17 పాత వ్యక్తిత్వాన్ని వదిలేసి, దానికి దూరంగా ఉండడం ఎలా?

అక్టోబరు 16-22, 2017

22 కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని, దాన్ని కాపాడుకోండి

పాత వ్యక్తిత్వాన్ని వదిలేసి దానికి దూరంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యమో మొదటి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. రెండవ ఆర్టికల్‌లో, కొత్త వ్యక్తిత్వంలో భాగంగా ఉన్న లక్షణాల గురించి తెలుసుకుంటాం. అంతేకాదు ఆ లక్షణాల్ని మన జీవితంలో అలాగే పరిచర్యలో ఎలా చూపించవచ్చో నేర్చుకుంటాం.

27 ప్రేమ—విలువైన లక్షణం

30 ఆనాటి జ్ఞాపకాలు

32 పాఠకుల ప్రశ్న

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి