పత్రికకు పరిచయం
మీరేమంటారు?
దేవుడు మనకు ఇచ్చిన అతి గొప్ప బహుమానం ఏంటి?
బైబిలు ఇలా చెప్తుంది:“దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కొడుకును ఇచ్చాడు.”—యోహాను 3:16.
ఈ కావలికోట దేవుడు యేసును మనకోసం చనిపోవడానికి భూమి మీదకు ఎందుకు పంపించాడు, మనం ఆ బహుమానానికి ఎలా కృతజ్ఞత చూపించవచ్చు అనే విషయాలు వివరిస్తుంది.