అధ్యయన ప్రతి
డిసెంబరు 2016
జనవరి 30 నుండి ఫిబ్రవరి 26, 2017 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ముఖచిత్రం:
పోర్చుగల్
ఉత్తర పోర్చుగల్‌లోని అవేరూ నగరంలో ఉన్న ఉప్పు కొలనులను చూడడానికి ఎంతోమంది పర్యాటకులు వస్తారు. స్థానికంగా తయారయ్యే ఉప్పును అమ్మేవాళ్లందరికీ సువార్త అందించడానికి అక్కడి సాక్షులు చేయగలిగినదంతా చేస్తారు
ప్రచారకులు
48,840
బైబిలు స్టడీలు
28,687
జ్ఞాపకార్థ హాజరు (2015)
91,472
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది.
విరాళాలు ఇవ్వడానికి దయచేసి www.jw.org వెబ్‌సైట్ చూడండి.
కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలుగావున్న ముద్దక్షరాలు ఉపయోగించబడ్డాయి. లేఖనం ఉన్నచోట NW అని ఉంటే అది ఆధునిక ఇంగ్లీషు భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము నుండి అనువదించబడిందని అర్థం.