అధ్యయనం ప్రతి
నవంబరు 2016
డిసెంబరు 26, 2016-జనవరి 29, 2017 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ముఖచిత్రం:
అంగోలా
బెంగ్వయేలా అనే నగరంలో దేవుడు చెప్పేది వినండి, నిత్యం జీవించండి అనే బ్రోషురు ఉపయోగించి సంజ్ఞా భాషలో బైబిలు స్టడీ చేస్తున్న ప్రత్యేక పయినీర్లు. 2015లో ఆ నగరంలో జరిగిన జ్ఞాపకార్థ ఆచరణకు 62 మంది హాజరైనప్పుడు అక్కడున్న 10 మంది బధిర ప్రచారకులు సంతోషించారు.
ప్రచారకులు
1,15,948
బైబిలు స్టడీలు
5,02,848
జ్ఞాపకార్థ హాజరు (2015)
5,29,827
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది.
విరాళాలు ఇవ్వడానికి దయచేసి www.jw.org వెబ్‌సైట్ చూడండి.
కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలుగావున్న ముద్దక్షరాలు ఉపయోగించబడ్డాయి. లేఖనం ఉన్నచోట NW అని ఉంటే అది ఆధునిక ఇంగ్లీషు భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము నుండి అనువదించబడిందని అర్థం.