విషయసూచిక
3 జీవిత కథ మంచి ఆదర్శాల్ని అనుకరించడానికి కృషిచేశాం
నవంబరు 28, 2016-డిసెంబరు 4, 2016
8 అపరిచితుల పట్ల దయచూపించడం మర్చిపోకండి
డిసెంబరు 5-11, 2016
13 వేరే దేశంలో సేవ చేస్తున్నప్పుడు యెహోవాతో మీ సంబంధాన్ని కాపాడుకోండి
ఈ మధ్య కాలంలో వేర్వేరు నేపథ్యాలకు, దేశాలకు చెందినవాళ్లు మన సంఘాలకు వస్తున్నారు. మొదటి ఆర్టికల్, మన మీటింగ్స్‌కి వస్తున్న వేరే దేశం వాళ్లపట్ల ఎలా దయ చూపించాలో, వాళ్లకు ఎలా ఆతిథ్యం ఇవ్వాలో తెలియజేస్తుంది. రెండవ ఆర్టికల్, వేరే భాషా సంఘంలో సేవచేస్తున్నవాళ్లు యెహోవాతో ఉన్న సంబంధాన్ని ఎలా బలంగా ఉంచుకోవచ్చో వివరిస్తుంది.
18 మీరు తెలివిని కాపాడుకుంటున్నారా?
డిసెంబరు 12-18, 2016
21 మీరు ఎదురుచూస్తున్న వాటిపై విశ్వాసాన్ని బలపర్చుకోండి
డిసెంబరు 19-25, 2016
26 యెహోవా వాగ్దానాలపై విశ్వాసం ఉంచండి
హెబ్రీయులు 11:1వ వచనం విశ్వాసాన్ని రెండు విధాలుగా వివరిస్తుంది. మొదటి ఆర్టికల్‌లో, మన విశ్వాసాన్ని ఎలా పెంచుకోవచ్చో, దాన్ని ఎలా బలంగా ఉంచుకోవచ్చో తెలుసుకుంటాం. రెండవ ఆర్టికల్‌లో, విశ్వాసమంటే యెహోవా మాటిచ్చిన అద్భుతమైన విషయాలను అర్థంచేసుకోవడం కన్నా ఇంకా ఎక్కువే ఉందని తెలుసుకుంటాం.