కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w16 సెప్టెంబరు పేజీ 2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
w16 సెప్టెంబరు పేజీ 2

విషయసూచిక

అక్టోబరు 24-30, 2016

3 “నీ చేతులు దించకు”

అక్టోబరు 31, 2016-నవంబరు 6, 2016

8 యెహోవా ఆశీర్వాదం కోసం పోరాడుతూ ఉండండి

ఒత్తిళ్ల వల్ల, ఆందోళనలవల్ల మనం చేతుల్ని దించేసే అవకాశం ఉంది, అంటే నిరుత్సాహపడే అవకాశం ఉంది. అయితే వాటిని తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని, ధైర్యాన్ని యెహోవా బలమైన హస్తం నుండి ఎలా పొందవచ్చో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం. మనం యెహోవా ఆశీర్వాదం కోసం ఎలా పోరాడవచ్చో, దాన్ని ఎలా పొందవచ్చో కూడా నేర్చుకుంటాం.

13 పాఠకుల ప్రశ్న

14 అధికారుల ముందు సువార్తను సమర్థించండి

నవంబరు 7-13, 2016

17 మీ బట్టలు దేవునికి మహిమ తెస్తున్నాయా?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని సేవకులు తమ బట్టలు, కనబడేతీరు చక్కగా, శుభ్రంగా, తాము ఉంటున్న ప్రాంతానికి తగ్గట్టుగా, లేఖన సూత్రాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటారు. మీ బట్టలు, మీరు కనిపించే తీరు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉన్నాయో లేదో మీరెలా తెలుసుకోవచ్చు?

22 నేడు యెహోవా ఇస్తున్న నిర్దేశం నుండి ప్రయోజనం పొందండి

నవంబరు 14-20, 2016

23 యౌవనులారా మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి

నవంబరు 21-27, 2016

28 తల్లిదండ్రులారా, విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి

యౌవనులు యెహోవా పట్ల మరింత విశ్వాసాన్ని పెంచుకోవడానికీ, నమ్మకాలను ఇతరులకు వివరించడానికీ తమ ఆలోచనా సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించవచ్చో ఈ రెండు ఆర్టికల్స్‌లో తెలుసుకుంటాం. అలాగే పిల్లలు యెహోవాపై, బైబిలుపై మరింత విశ్వాసాన్ని పెంచుకోవడానికి తల్లిదండ్రులు ఏ విధంగా సహాయం చేయవచ్చో కూడా ఈ ఆర్టికల్స్‌లో తెలుసుకుంటాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి