విషయసూచిక
3 తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—ఘానాలో
ఆగస్టు 29, 2016–సెప్టెంబరు 4, 2016
7 వస్తుసంపదల్ని కాదు రాజ్యాన్ని వెదకండి
వస్తుసంపదలను కాదుగానీ ‘రాజ్యాన్ని మొదట వెదకమని’ యేసు మనకు నేర్పించాడు. వస్తుసంపదలపై మోజు పెంచుకోకుండా, యెహోవా సేవలో వీలైనంత ఎక్కువ సమయం వెచ్చించేలా మనం సాదాసీదా జీవితాన్ని ఎలా గడపవచ్చు? దానికోసం, మత్తయి 6:25-34 వచనాల్లో ఉన్న యేసు కొండమీద ప్రసంగంలోని ప్రోత్సాహకరమైన మాటల్ని పరిశీలిద్దాం.
సెప్టెంబరు 5-11, 2016
13 మనమెందుకు ‘మెలకువగా ఉండాలి?’
‘మెలకువగా ఉండండి’ అని యేసు ఇచ్చిన హెచ్చరికలను ఈ చివరిరోజుల్లో మనం ప్రాముఖ్యంగా ఎంచాలి. (మత్త. 24:42) అందుకే, మనల్ని మెలకువగా ఉండనివ్వకుండా చేసేవాటికి దూరంగా ఉండాలి. అలా ఎలా ఉండవచ్చో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.
18 ‘భయపడకు నేను నీకు సహాయం చేస్తాను’
సెప్టెంబరు 12-18, 2016
21 దేవుని కృపకు కృతజ్ఞత చూపించండి
సెప్టెంబరు 19-25, 2016
26 దేవుని కృప గురించిన సువార్త ప్రకటించండి
యెహోవా కృప నుండి మనం ప్రయోజనం పొందగల అనేక విధానాల గురించి ఈ రెండు ఆర్టికల్స్‌లో తెలుసుకుంటాం. అంతేకాదు, దేవుని కృప నుండి ఇతరులు కూడా ఎలా ప్రయోజనం పొందవచ్చో వాళ్లకు చెప్తూ యెహోవాపట్ల మనకున్న కృతజ్ఞతను చూపించమని ఈ ఆర్టికల్ ప్రోత్సహిస్తుంది.