కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w16 ఏప్రిల్‌ పేజీ 2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
w16 ఏప్రిల్‌ పేజీ 2

విషయసూచిక

3 మీ పరిచర్య మంచు బిందువులా ఉందా?

మే 30, 2016–జూన్‌ 5, 2016

5 నమ్మకంగా ఉంటే దేవుని ఆమోదాన్ని పొందుతాం

కష్టపరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని సూత్రాల అనుగుణంగా జీవించడానికి యెఫ్తాకు, అతని కూతురుకు ఏం సహాయం చేసిందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అన్నిటికన్నా దేవుని ఆశీర్వాదాన్ని పొందడమే ఎందుకు విలువైనదో నేర్చుకుంటాం.

10 మీ ఊహాశక్తిని జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తున్నారా?

జూన్‌ 6-12, 2016

13 ‘సహనం తన పనిని పూర్తి చేయనివ్వండి’

నిత్యజీవం పొందాలంటే మనం అంతం వరకు సహించాలి. అలా సహించడానికి సహాయం చేసే నాలుగు విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అంతేకాదు చివరివరకు సహించిన ముగ్గురి అనుభవాలను కూడా తెలుసుకుంటాం. అలాగే సహనం మనందరి విషయంలో పూర్తి చేయాల్సిన పని గురించి కూడా ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుంటాం.

జూన్‌ 13-19, 2016

18 మనం ఆరాధన కోసం ఎందుకు కలుసుకోవాలి?

మనందరికీ కొన్ని సమస్యలవల్ల మీటింగ్స్‌కు క్రమంగా వెళ్లడం కష్టమవ్వవచ్చు. అయితే మీటింగ్స్‌కు వెళ్లడం వల్ల మనకు, ఇతరులకు​ కలిగే ప్రయోజనాలు ఏమిటో, అలాగే యెహోవాకు అది ఎందుకు సంతోషాన్ని కలిగిస్తుందో ఈ ఆర్టికల్‌ వివరిస్తూ మనం మీటింగ్స్‌కు క్రమంగా వెళ్లేందుకు మనల్ని ప్రోత్సహిస్తుంది.

23 జీవిత కథ​-ఒకప్పటి నన్స్‌ నిజమైన ఆధ్యాత్మిక సహోదరీలు అయ్యారు

జూన్‌ 20-26, 2016

27 ఐక్యతలేని లోకంలో ఎవ్వరి పక్షం వహించకుండా ఉండండి

మనం ఎవ్వరి పక్షం వహించకుండా ఉండే విషయంలో మానవ ప్రభుత్వాలు ఇప్పుడు మనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకపోవచ్చు. కానీ మనం అంతానికి దగ్గరయ్యే కొద్దీ, మనపై ఒత్తిడి తీసుకురావచ్చు. అయినాసరే మనం యెహోవాకే నమ్మకంగా ఉండడానికి సహాయం చేసే నాలుగు విషయాల్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

32 పాఠకుల ప్రశ్న

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి