విషయసూచిక
మే 2-8, 2016
3 యౌవనులారా—బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?
మే 9-15, 2016
8 యౌవనులారా—బాప్తిస్మానికి మీరెలా సిద్ధపడవచ్చు?
ప్రతీ సంవత్సరం దాదాపు 2,50,000 మంది బాప్తిస్మం తీసుకోవడం చూసి దేవుని సేవకులుగా మనమెంతో సంతోషిస్తున్నాం. అలా బాప్తిస్మం తీసుకుంటున్న వాళ్లలో ఎక్కువమంది యువతీయువకులే, కొంతమందికైతే కనీసం టీనేజీ వయసు కూడా రాలేదు. మరి బాప్తిస్మం తీసుకునేలా వాళ్లను ఏది ప్రోత్సహించింది? అసలు అర్హత సాధించడానికి వాళ్లేమి చేశారు? వీటికి ఈ రెండు ఆర్టికల్స్ సమాధానమిస్తాయి.
మే 16-22, 2016
13 క్రైస్తవ ఐక్యతను పెంచడానికి మీరెలా సహాయం చేయవచ్చు?
తన చిత్తం చేయడంలో మనం ఒకరికొకరం సాయం చేసుకున్నప్పుడు యెహోవా మనల్ని దీవిస్తాడు. ప్రకటనా పనిలో, సంఘంలో, కుటుంబంలో ఒకరికొకరం ఎలా సహాయం చేసుకోవచ్చో చెప్పే సలహాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.
మే 23-29, 2016
18 యెహోవా తన ప్రజలను జీవమార్గంలో నడిపిస్తాడు
యెహోవా తన ప్రజల్ని ఎప్పుడూ నడిపిస్తూనే ఉన్నాడు. తన ప్రజల పరిస్థితి మారినప్పుడు యెహోవా వాళ్లకెలా కొత్త సూచనల్ని, సలహాల్ని ఇచ్చాడో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. నడిపింపు కోసం మనం యెహోవా వైపు ఎలా చూడవచ్చో కూడా ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.