కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w16 జనవరి పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
w16 జనవరి పేజీలు 1-2

విషయసూచిక

జనవరి  2016

© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania

3 తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—ఓషియేనియాలో

ఫిబ్రవరి 29, 2016–మార్చి 6, 2016

7 సహోదర ప్రేమ చూపిస్తూ ఉండాలని నిశ్చయించుకోండి

2016 వార్షిక వచనం ఏమిటి? సంవత్సరమంతటా ఆ వచనాన్ని చూసిన ప్రతీసారి మనం దేని గురించి ఆలోచించాలి? వార్షిక వచనం నుండి వీలైనంత ఎక్కువ ప్రయోజనం ఎలా పొందవచ్చో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం.

మార్చి 7-13, 2016

12 దేవుడిచ్చిన వెలకట్టలేని బహుమతికి కృతజ్ఞత చూపించండి

యెహోవా మనకు ఇచ్చిన ఓ బహుమానాన్ని అపొస్తలుడైన పౌలు ‘వివరించడానికి సాధ్యం కాని ఉచిత వరం’ అని పిలిచాడు. (2 కొరిం. 9:15) ఇంతకీ ఏమిటా బహుమానం? యేసు అడుగుజాడల్లో నడిచేలా, తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించేలా, ఇతరుల్ని మనస్ఫూర్తిగా క్షమించేలా ఆ బహుమానం మనల్ని ఎలా ప్రోత్సహిస్తుంది? ఈ ప్రశ్నలకు జవాబుల్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అలాగే, జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ప్రయోజనం పొందడానికి మనం ఏమి చేయవచ్చో కూడా తెలుసుకుంటాం.

మార్చి 14-20, 2016

17 ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తుంది

మార్చి 21-27, 2016

22 ‘మేము మీతో వస్తాం’

తమకు పరలోక నిరీక్షణ ఉందో లేదో అని ఓ సహోదరునికి లేదా సహోదరికి ఎలా తెలుస్తుందో, ఆ వ్యక్తి అభిషేకించబడడం అంటే ఏమిటో ఈ రెండు ఆర్టికల్‌లు వివరిస్తాయి. అంతేకాక అభిషిక్తులు తమ గురించి తాము ఎలా భావించాలో, రొట్టె–ద్రాక్షారసం తీసుకునేవాళ్ల సంఖ్య పెరిగితే మనమెలా స్పందించాలో కూడా ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

మార్చి 28, 2016-ఏప్రిల్‌ 3, 2016

28 దేవునితో కలిసి పనిచేయడం సంతోషించడానికి ఓ కారణం

తన సంకల్పం నెరవేర్చే విషయంలో తనతోపాటు కలిసి పనిచేయమని యెహోవా ఇతరుల్ని ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సువార్త చేరాలనేది యెహోవా సంకల్పం, ఆ సువార్తను ప్రకటించే పనిలో తనతో పనిచేయమని ఆయన మనల్ని ఆహ్వానించాడు. దేవునితో కలిసి పనిచేయడం ఎందుకు సంతోషాన్నిస్తుందో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

ముఖచిత్రం:

మడగాస్కర్‌

మడగాస్కర్‌లోని మొరోన్‌డావాలో ఉన్న బౌబాబ్స్‌ యాలీలో ఎద్దుల బండి నడుపుతున్న ఓ వ్యక్తికి బైబిలు వృత్తాంతాన్ని చూపిస్తున్న ఓ పయినీరు సహోదరుడు

ప్రచారకులు

29,963

బైబిలు స్టడీలు

77,984

జ్ఞాపకార్థ ఆచరణ హాజరు

1,35,122

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి