కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp16 No. 1 పేజీ 16
  • మీరెప్పుడైనా ఆలోచించారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరెప్పుడైనా ఆలోచించారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • పేదరికాన్ని రూపుమాపడానికి చేసిన ప్రయత్నాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • పేదలకు శుభవార్త
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • పేదరికం దానికి శాశ్వత పరిష్కారం కనుగొనడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • త్వరలోనే, ఎవరూ బీదవారై ఉండరు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
wp16 No. 1 పేజీ 16

మీరెప్పుడైనా ఆలోచించారా?

పేదరికం లేకుండా చేయవచ్చా?

ఒక స్త్రీ చిన్నపాపతో ఖాళీ గిన్నె పట్టుకని నిల్చుది

పేదరికం లేని ప్రపంచాన్ని దేవుడు ఎలా తీసుకొస్తాడు?—మత్తయి 6:9, 10.

కడు పేదరికం వల్ల కుపోషణతో, జబ్బులతో ప్రతీ సంవత్సరం లక్షలమంది చనిపోతున్నారు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు వర్థిల్లుతూ ఉన్నా చాలామంది ఇంకా ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. సంవత్సరాలుగా పేదరికం సమస్యగా ఉందని బైబిలు చెబుతుంది.—యోహాను 12:8 చదవండి.

పేదరికం లేకుండా చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వం ప్రపంచ వనరులన్నిటిని అందరికీ సమానంగా అందేలా చూడాలి, పేదరికానికి ముఖ్య కారణమైన యుద్ధాల్ని ఆపేయాలి. అలాంటి ప్రభుత్వాన్నే ఇస్తానని దేవుడు మాటిస్తున్నాడు.—దానియేలు 2:44 చదవండి.

పేదరికాన్ని ఎవరు తీసేస్తారు?

మనుషులను పరిపాలించడానికి దేవుడు తన కుమారుడైన యేసును నియమించాడు. (కీర్తన 2:4-8) యేసు పేదలను రక్షిస్తాడు. అణచివేత, హింసను తీసేస్తాడు.—కీర్తన 72:8, 12-14 చదవండి.

సమాధానకర్తయగు అధిపతి యేసే అని ఆయన గురించి బైబిల్లో ముందే ఉంది. ఆయన ప్రపంచమంతటా శాంతిభద్రతలను తీసుకువస్తాడు. ప్రజలందరికీ సొంత ఇల్లు, మంచి పని, కావాల్సినంత ఆహారం ఉంటుంది.—యెషయా 9:6, 7; 65:21-23 చదవండి. (w15-E 10/01)

ఇంకా తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలో 8వ అధ్యాయం చూడండి

www.jw.org/te వెబ్‌సైట్‌లో కూడా ఈ పుస్తకం ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి