కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 7/1 పేజీ 16
  • సత్యం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సత్యం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 7/1 పేజీ 16

సత్యం

దాన్ని తెలుసుకోవడం ఎలా?

దానివల్ల మీకూ, మీ కుటుంబానికీ ఏ ప్రయోజనాలు ఉన్నాయి?

ఈ సంవత్సరం జరగనున్న యెహోవాసాక్షుల మూడు రోజుల సమావేశానికి విచ్చేసి, ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోమని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

అంశం:

‘దేవుని వాక్యమే సత్యం!’

యోహాను 17:17లోని యేసు మాటలే ఆ అంశానికి ఆధారం.

ముఖ్యాంశాలు:

‘సత్యం అంటే ఏమిటి?’ అనే ఆసక్తి రేకెత్తించే ప్రసంగంలో దేవుని వాక్యమైన బైబిలును మనమెందుకు నమ్మవచ్చో వివరిస్తారు.

అక్కడ జరిగే రెండు నాటకాలు బైబిలు కథలకు ప్రాణం పోసి, వాటినుండి మనం ఏమి నేర్చుకోవచ్చో చూపిస్తాయి.

ఎవరు హాజరుకావచ్చు:

అందరూ. ప్రవేశం ఉచితం, ఎలాంటి చందాలూ సేకరించరు.

సమయం, స్థలం:

www.jw.org వెబ్‌సైట్‌ను సందర్శించి, ఈ సమావేశం మీకు దగ్గర్లో ఎక్కడ జరుగుతుందో తెలుసుకోండి, మా సమావేశాల గురించిన వీడియో చూడండి. (ABOUT US లో CONVENTIONS చూడండి)

కార్యక్రమ పట్టిక కోసం www.jw.org వెబ్‌సైట్‌ చూడండి. (PUBLICATIONS లో BOOKS & BROCHURES మీద క్లిక్‌ చేయండి) (w13-E 05/01)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి