కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w07 3/1 పేజీ 32
  • జ్ఞాపకముంచుకోవలసిన సంఘటన!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జ్ఞాపకముంచుకోవలసిన సంఘటన!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
w07 3/1 పేజీ 32

జ్ఞాపకముంచుకోవలసిన సంఘటన!

సోమవారం, ఏప్రిల్‌ 2

అది సా.శ. 33వ సంవత్సరం, నీసాను 14వ తేదీ. యేసు తన అపొస్తలులతో పులియని రొట్టెను, ద్రాక్షారసాన్ని పంచుకుంటున్నాడు. ఆయన వారికి ఏ ఆదేశమిచ్చాడు? “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.”​—లూకా 22:19.

కాబట్టి, ఆయన ఆ రాత్రి ఇచ్చిన ఆదేశం ప్రకారమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు సంవత్సరానికొకసారి యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సమకూడతారు. ఈ సంవత్సరం నీసాను 14 సోవువారం, ఏప్రిల్‌ 2న సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమౌతుంది. ఆ సాయంత్రం జరిగే జ్ఞాపకార్థ కూటానికి మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. ఆ కూటం జరిగే ఖచ్చితమైన సమయం, స్థలం కోసం స్థానికంగా ఉన్న యెహోవాసాక్షులను దయచేసి అడగండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి