కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w06 3/15 పేజీ 32
  • ఏప్రిల్‌ 12, బుధవారం మాతో కలవండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 12, బుధవారం మాతో కలవండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
w06 3/15 పేజీ 32

ఏప్రిల్‌ 12, బుధవారం మాతో కలవండి

జ్ఞాపకం చేసుకోవలసిన రాత్రి

యేసుక్రీస్తు తాను మరణించడానికి ముందురాత్రి, తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించాడు. ద్రాక్షారసాన్ని, పులియని రొట్టెలను చిహ్నాలుగా ఉపయోగిస్తూ, యేసు ఇలా ఆజ్ఞాపించాడు: ‘నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.’​—లూకా 22:19.

ఈ వార్షిక ఆచరణను తమతో కలిసి ఆచరించడం ద్వారా యేసు ఆజ్ఞకు లోబడమని యెహోవాసాక్షులు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఆ కూటం జరిగే రోజు, సమయం, స్థలం, గురించిన వివరాల కోసం దయచేసి ఈ కరపత్రం వెనక చూడండి లేదా స్థానిక యెహోవాసాక్షులను అడగండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి