కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w04 10/15 పేజీ 3
  • ఇంకా కావాలనే తాపత్రయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇంకా కావాలనే తాపత్రయం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆధ్యాత్మిక విలువలను అనుసరిస్తూ ప్రయోజనం పొందండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • మన క్రైస్తవ గుర్తింపును కాపాడుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • వెలలేని నిధులను మీరు కనుగొనగలరు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ‘ఏ విధమైన లోభానికి ఎడమివ్వకండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
w04 10/15 పేజీ 3

ఇంకా కావాలనే తాపత్రయం

“మనకు కావలసిన వాటితో సంతృప్తి పడకపోతే, ఇక చాలు అనిపించేది ఏదీ లేదు.”​—వరల్డ్‌వాచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక.

“మనకు ఏమి కావాలి? అన్నీ కావాలి. ఎప్పుడు కావాలి? ఇప్పటికిప్పుడు కావాలి.” ఈ నినాదం, 1960లలో కళాశాల విద్యార్థుల్లో ప్రసిద్ధిగాంచింది. నేడు సరిగ్గా అవే మాటలు వినబడకపోయినా, వాటిలోని ప్రధాన తలంపు మాత్రం అలాగే ఉంది. వాస్తవానికి ఇంకా కావాలి అనే తలంపు మన యుగం సంతరించుకున్న విశిష్ట లక్షణంలా కనిపిస్తోంది.

చాలామందికి ఆస్తి, సంపదలను సంపాదించుకోవడమే ప్రధాన లక్ష్యంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడైన జిమ్మీ కార్టర్‌ ఒకసారి ఇలా అన్నాడు: “మానవుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడనే దాన్ని బట్టి కాకుండా, ఇప్పుడు అతని దగ్గర ఏమి ఉందనే దాన్ని బట్టే గుర్తించబడుతున్నాడు.” ఆస్తులకంటే విలువైనవి ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏమిటవి, అవి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి